Tuesday, 3 November 2026

.ఈ సాంయంత్రం ఢిల్లీకి పవన్‌ కల్యాణ్‌ ప్రయాణం .

.ఈ సాంయంత్రం ఢిల్లీకి పవన్‌ కల్యాణ్‌ ప్రయాణం .
హైదరాబాద్‌ ;జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈ రోజు సాయంత్రం ఢీల్లికి బయలుదేరి వెళ్లనున్నారు .ఢీల్లి పర్యటన సందర్బంగా కేంద్ర ఎన్నికల కమిషన్‌ తో సమావేశం కానున్నారు జనసేనపార్టీ రిజిస్ట్రేషన్‌ , పార్టీ గుర్తుపై చర్చించనున్నారు అటుతర్వాత బీజేపీ జాతీయం అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ ,అగ్రనేత అద్వానీలతో భేటి కానున్నారు హఠావో ..దేశ్‌ బచావో అని కాంగ్రెస్‌ తన అసంతప్తిని ఇప్పటికే పవన్‌ కల్యాణ్‌ వెలువరించిన సంగతి తెలిసిందే .రేపు అహ్మదాబాద్‌లో నరేంద్రమోడీతో పవన్‌ కల్యాణ్‌ భేటీ కానున్నారు వీరి భేటీ తర్వాత ఇరుపార్టీ మధ్య పొత్తుపై స్పస్టత వచ్చే అవకాశం ఈవిషయంలో ఇప్పటికే .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *