Tuesday, 3 November 2026

కేసీఆర్ మాటమీద నిలబడే మనిషికాద : జానారెడ్డి

హైదరాబాద్: తెలంగాణ రాష్ర్టాన్ని ఇస్తామని ఇచ్చిన మాటను కాంగ్రెస్‌పార్టీ నిలుపుకుందని కాంగ్రెస్ నేత జానారెడ్డి స్పష్టం చేశారు. కానీ తెలంగాణ ఇచ్చాక టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని కేసీఆర్ ఇచ్చిన మాటను తప్పాడని, కేసీఆర్ మాటమీద నిలబడే మనిషికాదని విమర్శించారు. ఇవాళ ఆయన గజ్వేల్ సభలో మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *