Thursday, 5 November 2026

janamsakshi

జిల్లా వార్తలు

సాక్షర భారతీ ఎజెంట్‌ను బయటికి పంపిన అధికారులు

వరంగల్‌: గీసుకోండ మండల కేంద్రంలోని నందాయాయక్‌ గ్రామంలో వైకాపా తరపున సాక్షర భారతీ కోఆర్డినేటర్‌ పోలింగ్‌ ఏజెంట్‌గా కూర్చున్నాడు. అధికారులు అతడిని బయటికి పంపించారు.

కరీంనగర్

ఏఐటీయూసీ వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ

మాసెంటినరికాలనీ, జూన్‌ 11, (జనంసాక్షి) సింగరేణి ఎన్నికల్లో తమ హామీలను పొందుపరిచిన వాల్‌పోస్టర్‌ను ఏఐటియుసి నాయకులు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు ట్లాడు తూ కార్మికుల హక్కుల పరిరక్షణకు గతంలో… భవి ష్యత్తులో తమ సంఘం కట్టుబడి…

జిల్లా వార్తలు

పూరుగోండలో లాఠీచార్జి

వరంగల్‌: పరకాల నియోజకవర్గంలోని ఆత్మకేరు మండల పరిధిలోని పురుగొండలో ఒకే వాహణంలో ఎక్కువ మంది ఓటు వేయాడానికి వేళ్తున్నారని పోలిసులు లాఠీచార్జ్‌ చేసారు దీనితో ఆగ్రహించిన గ్రామాస్తులు ఆర్టీసీ బస్సుపై దాడి చేసారు. లాఠీచార్జిలో మహిళలకు గాయాలు అయినాయి.

జిల్లా వార్తలు

జర్నలిస్ట్‌లపై దాడులు జరిగితే కఠిన చర్యలు: కలెక్టర్‌

రంగారెడ్డి: జర్నలిస్టులు నిర్బయంగా వార్తాలు రాసేందుకు వీలుగా వారిలో నమ్మకాన్ని కలిగించేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ శేషాద్రి అన్నారు. జర్నలిస్టులపై భూకబ్జదారులు దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జర్నలిస్ట్‌లపై దాడులు జరిగితే జిల్లాస్థాయిలో ఉన్న కమిటికి విన్నవించాలని…

జిల్లా వార్తలు

అంగన్‌వాడిలకు పాత బకాయిలు ఇవ్వాలీ

రంగారెడ్డి: అంగన్‌వాడిలకు పెంచిన జీతాలు వెంటనే చెల్లీంచాలని, ప్రతి అంగన్‌వాడి కేంద్రానికి సెల్‌ఫోన్‌, గ్యాస్‌ సౌకర్యం కల్పీంచాలని పెట్రోల్‌ డీజిల్‌, బస్సుచార్జీలు పెంచితే ఆ రోజు అర్థరాత్రీ నుంచే అమలులోకి చేస్తున్నారని, అంగన్‌వాడిలకు మాత్రం జీతాలు పెంచిన 14నెలల…

ఆదిలాబాద్

విద్యుత్‌ చౌర్యం కేసులో అరెస్ట్‌

ఆదిలాబాద్‌: భైంసాలో ఎనిమిదేళ్ళ క్రితం విద్యుత్‌ చౌర్యనికి పాల్పడిన వ్యక్తిని ఎట్టకేలకు విజిలెన్స్‌ అధికారులు అరెస్ట్‌ చేసారు. అతడిని జిల్లా సెసన్స్‌ కోర్టుకు తరలించారని భైంసా ఏడీఈ రాజేశం  తెలిపినారు.

కరీంనగర్

విద్యార్థి సంఘాల ధర్నా

జ్యోతినగర్‌, జూన్‌ 11, (జనంసాక్షి): గోదావరిఖనిలో అనుమతి ఉన్న ఎస్‌ఆర్‌ఎం జూనియర్‌ కళాశాల ఎన్టీపీసీలో ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తు… సోమవారం కొన్ని విద్యార్థి సంఘాలు కళాశాల ముందు నిరసన వ్యక్తం చేశాయి. కళాశాల ముందు భైఠాయించి… ఈ కళాశాలను…

కరీంనగర్

సమస్యలకు తక్షణ పరిష్కారం : తహశీల్దార్‌ పద్మయ్య

రామగుండం, జూన్‌ 11, (జనంసాక్షి): రామగుండం మండలం తహాశీల్దార్‌ కార్యాలయంలో సోమవా రం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తహాశీ ల్దార్‌ బైరం పద్మయ్య 28ఫిర్యాదులను స్వీకరించారు. రేషన్‌కా ర్డులకు సంబంధించి 14, ఇళ్ళకు సంబంధించి 1,…

కరీంనగర్

జోరుగా గనులపై ద్వార సమావేశాలు

యైటింక్లయిన్‌కాలనీ, జూన్‌ 11, (జనం సాక్షి) సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో భాగంగా సోమవారం యైటింక్లయిన్‌కాలనీ పరిధిలోని పలు బొగ్గుగనులపై కార్మిక సంఘాలు పోటాపోటీగా గేట్‌మీటింగ్‌లు నిర్వహించాయి. ఇఫ్టూ ఆధ్వర్యంలో ఓసిపి-3లో గేట్‌మీటింగ్‌ నిర్వహించగా… ఈ సమావేశంలో సంఘ…