ఎన్గల్లో రైతు చైతన్య యాత్ర
చందుర్తి మండలం ఎన్గల్ గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులు గురువారం రైతు చైతన్య యాత్ర నిర్వహించారు. స్థానిక గ్రామ పంచా యతీ కార్యాలయంలో రైతు సదస్సు నిర్వ హించారు. ఖరీఫ్ సీజన్లో సాగు చేసే పంటలు, వ్యవసాయ సస్యరక్షణ,…
చందుర్తి మండలం ఎన్గల్ గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులు గురువారం రైతు చైతన్య యాత్ర నిర్వహించారు. స్థానిక గ్రామ పంచా యతీ కార్యాలయంలో రైతు సదస్సు నిర్వ హించారు. ఖరీఫ్ సీజన్లో సాగు చేసే పంటలు, వ్యవసాయ సస్యరక్షణ,…
చందుర్తి పోలీస్ స్టేషన్లో పనులు చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రామారావు, కానిస్టేబుల్ అంజయ్య బదిలీ కాగా గురువారం ఘనంగా సన్మానం చేసి విడ్కోలు పలికారు. చందుర్తి పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన సన్మానం, విడ్కోలు సమావేశంలో వేములవాడ రూరల్…
మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవా లయం బీర్పూర్ యోక్క హుండీ లెక్కింపు కార్యక్రమం గురువారం ఆలయ ఆవణలో చేపట్టారు.మూడు నెలలకుగాను చేపట్టిన ఈ హుండీ లెక్కింపు ద్వారా ఆలయానికి 40వేల 931 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ…
కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన పెట్రోల్ ధరలకు నిరసనగా టిఆర్ఎస్ ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు అలూర్ గంగారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని పెట్టుబడిదారుల కంపెనీల లాభాల…
ఇంగ్లండ్ మే 24 : మాజీ ఇంగ్లాండ్ఓపెనర్ ప్రస్తుతం స్కైస్పోర్ట్స్ఛానల్ క్రికెట్ వ్యాఖ్యాత నిక్నైట్పై సమర్థించలేని వ్యాఖ్యాలు చేసిన ఇంగ్లాండ్ క్రికెటర్ కెవిన్పీటర్సన్కు బయటకు చెప్పలేనంత భారీజరిమానా విధించారు.అయితే కెవి న్పీటర్సన్కు ఎంతమొత్తం జరిమానా విధించారన్నది తెలియరాలేదు.కెవిన్ పీటర్సన్…
చెన్నై మే 24 : చెన్నై ఓపెన్ స్క్వాష్ ఛాంపియన్షిఫ్ లో క్వార్టర్ ఫైనల్లోకి జోత్స్న చిన్నప్ప ,అనక అలమోనీలు దూసుకెళ్లారు.బుధవారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో జోత్స్న చిన్నప్ప ఈజిప్టు కు చెందిన నౌరాన్ అహ్మద్ గోహర్ను…
రష్యా మే 24 : ప్రపంచ చెస్ ఛాంపియన్షిఫ్లో భారత్ గ్రాండ్ మాస్ట ర్స్ విశ్వనాథన్ ఆనంద్ తోమ్మిదో గేమ్ డ్రా చేసుకు న్నాడు.ఆరంభంలో ఆనంద్ తడబడినట్లు కనిపించినా తర్వాత తన ఎత్తుల్లో వెగాన్ని పెంచి గెల్ఫాండ్ను కల…