కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యం
ధోనిగామ్ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించిన మంత్రి నిర్మల్,,ఫిబ్రవరి23 (జనంసాక్షి) : తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. చివరి ఆయకట్టుకు సాగునీరు అందేలా ప్రభుత్వం అహర్నిశలు…






