అత్యవసర సేవలకు అంబులెన్సులను మూడింటిని సమకూర్చి జెండా ఉపిన మంత్రి
నిర్మల్,అక్టోబర్27(జనంసాక్షి): అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. ‘గిప్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా సమకూర్చిన అంబులెన్స్‌ను నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి ఆవరణలో ఆయన జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు.…








