Sunday, 8 November 2026

ఆదిలాబాద్

కెసిఆర్‌ పథకాలు ఆదర్శం: ఎమ్మెల్యే

నిర్మల్‌,డిసెంబర్‌14(జనం సాక్షి ): ఆర్థికమాంద్యం ఉన్నా ఐదేళ్లలో రాష్టాన్న్రి ముందుకు నడిపించిన ఘనత సిఎం కేసీఆర్‌కే దక్కిందని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ అన్నారు. జిల్లాలో సింగరేణి వెలుగునిచ్చే పరిశ్రమ అని, డీఎంఎఫ్‌ నిధులతో జిల్లాను అభివృద్ధి చేస్తామని తెలిపారు.…

ఇక చకచకా మిషన్‌ భగీరథ పనులు

పెండింగ్‌ పనుల పూర్తికి అధికారుల కసరత్తు ఆదిలాబాద్‌,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): గ్రావిూణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించి, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం కింద పనులు చకచకా కొనసాగుతున్నాయి. ఇక పనులు…

దళిత మహిళల పిల్లలకు గురుకుల విద్య

పదివేల ఆర్థిక సాయం అందించిన పోలీసులు ఆసిఫాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): గత నెల 24న లింగాపూర్‌ మండలంలో అత్యాచారం, హత్యకు గురైన దళిత మహిళ సమత ఇద్దరు పిల్లలకు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రవేశం లభించింది. లింగాపూర్‌ పోలీసులు మంగళవారం…

రాగితీగ చోరీల ముఠా అరెస్ట్‌

ఆదిలాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి రాగితీగను దొంగలిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ విష్ణువారియర్‌ తెలిపారు. నిందితుల నుంచి రూ.5.65 లక్షల విలువైన రాగి తీగలను పోలీసులు…

పంపిణీకి సిద్దంగా క్రిస్మస్‌ కానుకలు

నియోజకవర్గానికి వేయి ప్యాకెట్లు రూ.2 లక్షలు కేటాయించిన ప్రభుత్వం ఆదిలాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్‌ పర్వదినానికి గిఫ్టులను ఇచ్చేందుకు రంగం సిద్దంచేసింది. ప్రతి ఏడాది ఈ కానుకలను అందిస్తున్నది.…

లచ్చంపూర్‌లో నేడు కవి సమ్మేళనం

ఆదిలాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): ప్రముఖ తత్వకవి యోగి పరమేశ్వరయ్య రచించిన ఆత్మ సాక్షాత్కారం, మానవద్గీత పుస్తకావిష్కరణ, కవి సమ్మేళనం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించ నున్నారు. తలమడుగు మండలం లచ్చంపూర్‌ గ్రామంలో దీనిని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి…

రాజధానిలో మరోమారు ఆదివాసీ గర్జన

9న భారీ ఎత్తున సభ..భారీగా తరలిన జనం తుడం దెబ్బ పిలుపుతో కదలిన గిరిజనం ఆదిలాబాద్‌,డిసెంబర్‌7(జ‌నంసాక్షి): ఆదివాసీలు రాజధాని హస్తినబాట పట్టారు. ఈనెల 9న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహిస్తున్న ఆదివాసీ అస్తిత్వ పోరాటానికి పెద్ద ఎత్తున కదిలి…

కంది కొనుగోళ్లకు రంగం సిద్దం

    మార్క్‌ఫెడ్‌ ద్వారా మద్దతు ధరలు ఆదిలాబాద్‌,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): జిల్లా వ్యాప్తంగా మార్కెట్‌ యార్డుల్లో కంది కొనుగోళ్లు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా పంటను కొనుగోలు చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా ఆదిలాబాద్‌, బోథ్‌, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, జైనథ్‌ మార్కెట్‌యార్డుల…

స్వర్ణవాగుపై చెక్‌ డ్యామ్‌ల నిర్మాణం

సాగునీటి సమస్య లేకుండా చర్యలు నిర్మల్‌,డిసెంబర్‌5(జ‌నంసాక్షి): సాగునీటికి కొరత రాకుండా స్వర్ణవాగుపై 11చెక్‌డ్యాం నిర్మాణాలు చేపడుతామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు మూడింటిని పూర్తి చేశామన్నారు. 15వ ఆర్థిక సంఘం,…

పెరుగుతున్న చలి తీవ్రత

మన్యంలో మంచు దుప్పటి ఆదిలాబాద్‌,డిసెంబర్‌3(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌లో ఉమ్మడి జిల్లాలో చలి రుగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతుల గణనీయంగా పడిపోతున్నాయి. చలి కారణంగా సాయంత్రిం 5 తరవాత బయటకు రాలేకపోతున్నారు. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో చలి పెరుగుతోంది. మంచు దుప్పటి కమ్మేయడంతో…