పూర్తి కావస్తున్న సుద్దవాగు ప్రాజెక్ట్
బ్యాక్ వాటర్ ముప్పుపై ప్రజల ఆందోళన ఆదిలాబాద్,ఏప్రిల్20(జనంసాక్షి): భైంసా మండలంలోని 4,500 ఎకరాలకు సాగునీటిని అందించేందకు చిన్నసుద్దవాగుపై పల్సీకర్ రంగారావు జలాశయ నిర్మాణానికి పనులు పూర్తి కావస్తున్నాయి. ప్రభుత్వం చొరవతో ఏడాది కిందట నిధులు మంజూరై పనులు పునఃప్రారంభమై…

