Saturday, 7 November 2026

ఆదిలాబాద్

మండుటెండలతో జనం బేజార్‌

రోడ్లపైకి రావద్దంటున్న వైద్యులు కరీంనగర్‌,మే1(జ‌నంసాక్షి): ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో  ఎండలు దంచి కొడుతున్నాయి. భానుడు ప్రతాపం చూపుతుండడంతో రోడ్లపైకి వచ్చేందుకు జనం జంకుతున్నారు. మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ జనసంచారం లేక వెలవెలబోయాయి. సాయంత్రం వేళల్లో రోడ్లపై జనం కనిపిస్తున్నారు. …

సివిల్స్ టాఫర్ కు PMO నుంచి పిలుపు

సివిల్స్‌లో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్, తల్లిదండ్రులు జ్యోతి, మనోహర్‌కు ప్రైమిస్టర్స్ ఆఫీసు (PMO) నుంచి పిలుపు వచ్చింది. సోమవారం (ఏప్రిల్-30) పేరెంట్స్ తో కలిసి అనుదీప్ హైదరాబాద్…

అదిలాబాద్‌ పట్టణంలో కార్డెన్‌ సెర్చ్‌ 

– పత్రాలులేని బైక్‌లు, ఆటోలు సీజ్‌  – అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారమివ్వండి – ప్రజలకు సూచించిన ఎస్పీ విష్ణు ఎస్‌ వారియర్‌ ఆదిలాబాద్‌,జ‌నం సాక్షి ) : ఆదిలాబాద్‌ పట్టణం మావల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పిట్టల…

కెసిఆర్‌ ప్రయత్నాలు విజయం సాధిస్తాయి: చారి

ఆదిలాబాద్‌ ,జ‌నం సాక్షి): అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా సీఎం కేసీఆర్‌ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని, దేశానికే తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రాష్ట్ర అభివృద్ధి పథకాలు ఆదర్శంగా నిలిచాయని న్యూఢిల్లీలో అధికార…

భూ వివరాల్లో లోపాలుంటే సంప్రదించాలి రైతులకు అధికారుల సూచన

ఆదిలాబాద్‌,జ‌నంసాక్షి):రైతులకు సంబంధించిన భూముల వివరాల్లో ఎలాంటి తప్పులు ఉన్నా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. భూ సమగ్ర సర్వేలో సేకరించిన వివరాలను ఖాతా నంబర్ల వారీగా గత నెలలో రైతులకు అందుబాటులో ఉండేలా గ్రామ పంచాయతీలు, అంగన్‌వాడీ కేంద్రాల్లోని…

వారసత్వ ఉద్యోగార్థుల్లో తొలగిని ఆందోళన

సింగరేణి యాజామాన్య ప్రకటన కోసం ఎదురుచూపు ఆదిలాబాద్‌,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై  పెట్టుకున్న ఆశ నిరాశే కావడంతో సిఎం కెసిఆర్‌ దీనిపై ఎలా స్పందిస్తారో అని కార్మికులు ఎదురు చూస్తున్నారు. టిఆర్‌ఎస్‌ బహిరంగ సభలో ఏదైనా ప్రకటన చేస్తారా…

వడదెబ్బ తగలకుండా చూసుకోవాలి

పిల్లలు, వృధ్దులు ఇంటిపట్టునే ఉండాలి: వైద్యుల హెచ్చరిక ఆదిలాబాద్‌,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): చిన్న పిల్లలు, వృద్ధులు ఎండలో బయటకు వెళ్లడం ఆరోగ్యానికి మంచిది కాదని.. వాతావరణం చల్లబడితే గానీ బయటకు వెళ్లొద్దని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు తగిన…

ఇంద్రవెళ్లి వీరులకు నెత్తుటి సలాం

– హక్కుల కోసం పోరాడిన అరమ వీరులకు ఘన నివాళి – స్వేచ్చయుత వాతవారణంలో సంస్మరణ దినోత్సవం – కొనసాగిన 144 సెక్షన్‌ ఇంద్రవెల్లి / ఆదిలాబాద్‌, ఏప్రిల్‌ 20(జనం సాక్షి): అడవి బిడ్డల హక్కుల కోసం 1981…

ఇంద్రవెల్లి అమరులకు నివాళి

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌20 (జ‌నంసాక్షి):  ఇంద్రవెల్లి అమరుల స్థూపం వద్ద పలువురు నివాళి అర్పించారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో నివాళి అర్పించడానికి వచ్చే వారు తగ్గారు. కాల్పుల ఘటన జరిగి 20వ తేదీకి  37 ఏళ్లు గడిచాయి. ఇంద్రవెల్లి ఘటనలో అమరులకు…

నిర్మల్‌లో విస్తరిస్తున్న రియల్‌ మాఫియా

చూసీచూడనట్లుగా మున్సిపల్‌ అధికారులు నిర్మల్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): నిర్మల్‌ జిల్లా కేంద్రంగా ఏర్పడటంతో స్తిరాస్థి వ్యాపారం జోరందుకొంది. ఎక్కడ ఖాళీభూమి కనిపించినా స్తిరాస్థి వ్యాపారులు వాలిపోయి వాటిని తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు చేసి ప్లాట్లను విక్రయిస్తున్నారు. అనుమతి…