మూడో టెస్టుకి ఇంగ్లాండ్ టీమ్‌లో మార్పులు
లండన్,ఆగస్ట్19(జనం సాక్షి): భారత్‌తో లార్డ్స్ వేదికగా సోమవారం రాత్రి ముగిసిన రెండో టెస్టులో అనూహ్యరీతిలో ఓడిపోయిన ఇంగ్లాండ్ టీమ్.. మూడో టెస్టుకి రెండు మార్పులతో బరిలోకి దిగబోతోంది. లీడ్స్ వేదికగా ఈ నెల 25 నుంచి మూడో టెస్టు…









