Tuesday, 24 November 2026

గ్యాలేరీ

సుష్మిత నిర్మాతగా శ్రీదేవి శోభన్‌ బాబు

మెగాస్టార్‌ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత నిర్మాతగా మారి,తన భర్త విష్ణు ప్రసాద్‌తో కలిసి ’గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టెయిన్మెంట్స్‌’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఇందులో ’షూట్‌`అవుట్‌ ఎట్‌ ఆలేరు’ అనే కైమ్ర్‌ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌ను నిర్మించారు.…

నాలుగు సినిమాలకు 500కోట్ల మాటే

ప్రభాస్‌ రాబడిపై సినీవర్గాల్లో టాక్‌ వరుస చిత్రాలతో ప్రభాస్‌ ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాడు. అంతేగాకుండా డబ్బుల పరంగా కూడా బాగానే రాబడుతున్నాడని సమాచారం. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రాల ద్వారా ఎంతలేదన్న ఓ 500కోట్లు రాబడి ఉందని టాక్‌.…

వెడ్డింగ్‌ కార్డుతో భలే ప్రచారం

మళ్లీ మొదలయ్యిందికి భలే క్రేజీ సుమంత్‌ మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నాడొహో! అంటూ సోషల్‌ విూడియా కోడై కూసిన వైనం ఇంకా ఎవరూ మర్చిపోలేదు. అయితే సోషల్‌ విూడియాలో ప్రత్యక్షమైన ఆ వెడ్డింగ్‌ కార్డ్‌ నిజజీవితానికి సంబంధించింది కాదని, సుమంత్‌…

వర్మ తుంటరి చేష్టలపై నెటిజిన్ల మండిపాటు వయసు పెరిగే కొద్దీ ఏవిూ పాడుబుద్దని వ్యాఖ్యలు ఒకప్పుడు రామ్‌ గోపాల్‌ వర్మ అంటే క్రియేటివ్‌ డైరెక్టర్‌ అనే వారు. కాని ఇప్పుడు కాంట్రవర్సీలతోనే కాపురం చేస్తున్నాడు.తీసే సినిమాలు,చేసే చేష్టలు అన్నీ…

మా కార్యాలయం చుట్టూ ఎన్నికల హావిూలు

స్థలం చూశానంటూ మంచు విష్ణె పోస్ట్‌ ఈసారి మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలు అంతా కార్యాలయ భవనం చుట్టే తిరుగుతున్నాయి. మా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి మంచు విష్ణు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆయన అజెండా కూడా…

పంత్‌కు షాక్‌ ఇవ్వనున్న డీసీ

న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): ఐపీఎల్‌లో ఢల్లీి క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రిషబ్‌ పంత్‌కు ఆ ఫ్రాంఛైజీ యాజమాన్యం షాక్‌ ఇవ్వనుందా అంటే.. అవుననే అంటున్నాయి ఆ ఫ్రాంఛైజీ వర్గాలు. ఐపీఎల్‌-2021 మలి దశ మ్యాచ్‌లకు పంత్‌ను తప్పించి, అతని స్థానంలో…

యూఎస్‌ ఓపెన్‌ నుంచి తప్పుకున్న డొమినిక్‌ థీమ్‌

న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): డిఫెండిరగ్‌ చాంపియన్‌ డొమినిక్‌ థీమ్‌ ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌కు దూరమయ్యాడు. కుడి చేతి మణికట్టు గాయంతో బాధపడుతున్న అతను కోలుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. గత జూన్‌లో అతనికి గాయం…

8 జట్లతో లీగ్‌ జరగడం ఇదే చివరిసారి

బీసీసీఐ ట్రెజరర్‌ అరుణ్‌ ధుమాల్‌ ముంబై,ఆగస్ట్‌19(జనం సాక్షి): ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 2021 రెండో దశకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నామని, 8 జట్లతో లీగ్‌ జరగడం ఇదే చివరి సారని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) ట్రెజరర్‌ అరుణ్‌…

టీ20 వరల్డ్‌కప్‌కి ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): అక్టోబర్‌ 17 నుంచి ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్‌కప్‌ కోసం టోర్నీలో పాల్గొనే అన్ని దేశాలు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. సెప్టెంబర్‌ 10లోగా అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించాలని ఐసీసీ(అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌) ఐసీసీ…

ఫ్రస్ట్రేషన్‌కు లోనై రూట్‌ వికెట్‌ పారేసుకుంటాడు

ఇంగ్లండ్‌ మాజీ బౌలర్‌ మాంటీ పనేసర్‌ లండన్‌,ఆగస్ట్‌19(జనం సాక్షి): ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో టీమిండియా పాలిట కొరకరాని కొయ్యలా మారిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ను ఎలా ఔట్‌ చేయాలో ఆ జట్టు మాజీ స్పిన్నర్‌ మాంటీ…