జంగిల్ బడావో..జంగిల్ బచావో
కవ్వాల్ రక్షణతో పులులకు భరోసా కఠిన చర్యలతో అడవుల్లో రక్షణ ఏర్పాట్లు నిర్మల్,డిసెంబర్6 ( జనంసాక్షి ) : అక్కడక్కడా ఇప్పుడు పులులను హతమారుస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.చిరుతలు, పులుల సంఖ్య పెరుగుతోందన్న ఆనందం కన్నా అప్పుడప్పుడూ వాటిని హతమారుస్తున్న…





