ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెరాస నాయకులు
జహీరాబాద్ అక్టోబర్ 23 (జనంసాక్షి) మునుగోడు ఉప ఎన్నిక సందర్బంగా ఆదివారం సమస్త నారాయణపురం మండలం లోని వావిలపల్లి గ్రామంలో తెరాస బలపరిచిన అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నాగర్ కర్నూల్…










