Sunday, 8 November 2026

మెదక్

పురుగుల మందు పిచికారీ చేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బంది*

పెన్ పహాడ్ అక్టోబర్ 23 (జనం సాక్షి) :మండల పరిధిలోని పోట్లపహడ్ గ్రామం ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుకునే విద్యార్థులపై చెట్లనుండి పురుగులు పడి దద్దుర్లు రావడంతో జనం సాక్షి పత్రిక లో “పాఠశాల విద్యార్థులపై పురుగులు పది దద్దుర్లు”పట్టించుకోని…

పలు గ్రామాలలో పరామర్శించిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి

బషీరాబాద్ అక్టోబర్ 23,(జనం సాక్షి) వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని ఆదివారం రోజున ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాజీ మంత్రి వర్యులు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మొదటగా జీవన్గీ గ్రామంలో దాసరి రాధమ్మ దశ దిన కర్మ, తర్వాత…

శుభా కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీటిసి స్వప్న భాస్కర్

జహీరాబాద్ అక్టోబర్ 23 (జనంసాక్షి  ) న్యాల్కల్ మండలం, మల్గి ఎంపీటీసీ సభ్యులు శివనందశ్రీపతి కూతురు ‘తోట్టేలా’ కార్యక్రమంలో పాల్గొన్న న్యాల్కల్ జడ్పీటీసీ స్వప్నభాస్కర్..కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్,స్థానిక సర్పంచ్ మారుతీ,వైస్ ఎంపీపీ గౌసొద్దీన్,సర్పంచ్ లు…

జనగామ చౌరస్తాకు దివంగత డాక్టర్ ఉండ్రు మార్గ్ గా నామకరణం చేయాలి-బక్క ప్రవీణ్ కుమార్

జనగామ (జనం సాక్షి) అక్టోబర్ ‌ 23 :జనగామ జిల్లా కేంద్రంలోని చౌరస్తాకు దివంగత డాక్టర్ ఉండ్రు మార్గ్ గా నామకరణం చేయాలని జనగామ ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్ కరస్పాండెంట్ బక్క ప్రవీణ్ కుమార్ ప్రభుత్వానికి‌ విజ్ఞప్తి చేశారు.ఆదివారం జనగామలో…

*ఘనంగా సినీ హీరో ప్రభాస్ 43వ జన్మదిన వేడుకలు.

 చిట్యాల23 (జనం సాక్షి )మండల కేంద్రంలో రెబల్ స్టార్ యూత్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు ఉయ్యాల రమేష్ ఆధ్వర్యంలో   ప్రభాస్ 43వ జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో  ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచి, ప్రభుత్వ…

బెల్ట్ షాప్ ముందు దారుణ హత్య

ముస్తాబాద్ అక్టోబర్ 23 జనం సాక్షి ముస్తాబాద్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో చిన్న పాల్ నారాయణ 45 అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు గ్రామస్తులు విరాళ ప్రకారం శనివారం రాత్రి గ్రామంలోని ఓ బెల్ట్ షాప్ లో…

ఆలయ అధికారులు దాసారం గుట్ట ను కాపాడి భూ సేకరణ జరపాలి…

సీపీఎం పార్టీ మండల కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి. కొమురవెల్లి : జనం సాక్షి ఆలయ అధికారులు   దాసారం గుట్ట ను కాపాడి భూ సేకరణ జరపాలనీ సీపీఎం పార్టీ మండల కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి అన్నారు ఆదివారం దాసారం…

ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం… రాజపేట ఎంపీపీ

రాజాపేట, అక్టోబర్23( జనంసాక్షి) : మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమని యాదాద్రి జిల్లా రాజపేట ఎంపీపీ గోపగోని బాలమణి యాదగిరిగౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం మునుగోడు నియోజకవర్గం లోని…

బైక్ ర్యాలీని జయప్రదం చేయండి

రాజాపేట, అక్టోబర్23 (జనంసాక్షి) : బి ఎన్ ఆర్ కే ఎస్ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈనెల 31 తారీకు అన్ని జిల్లాల కలెక్టర్ ని కలిసేందుకు బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని…

ఆర్ధిక సహాయం అందజేసిన బిజెపి మండల అధ్యక్షుడు వరుణ్ కుమార్

సారంగపూర్ ( జనంసాక్షి ) 23 అక్టోబర్ సారంగపూర్ మండలంలోని రేచపల్లి మరియు గణేశపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన బాణోత్ వంశీ మరియు గుండుగుల రాజేష్ గారి కుటుంబాలని పరామర్శించి వారికి ఆర్ధిక సహాయం అందజేసిన సారంగపూర్…