విద్యుదాఘాతంతో యువకుడి మృతి
సదాశివ పేట:విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన సంఘటన మండలం లోని వెల్టురి గ్రామంలో చోటుచేసుకుంది.పొలం వద్ద ట్రాన్స్పార్మర్ రిపేరుకు ప్రయత్నించడంతో ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
సదాశివ పేట:విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన సంఘటన మండలం లోని వెల్టురి గ్రామంలో చోటుచేసుకుంది.పొలం వద్ద ట్రాన్స్పార్మర్ రిపేరుకు ప్రయత్నించడంతో ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
మెదక్: బీసీ ఉపాధ్యాయుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా మెదక్ జిల్లాకు చెందిన వామన్‌రావు నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షమ సంఘ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నియమాక ఉత్తర్వులు జారీ చేశారు. వామన్‌రావు మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతను…
సిద్ధిపేటరూరల్:జూన్-11న సిద్దిపేటలోని పీఎఫ్ కార్యాలయంలో భవిష్యనిధి అదాలత్ జరుగనున్నాదన సహాయ పీఎఫ్ కమిషనర్ పి.కృష్ణమూర్తి రాజు ఓ ప్రకటనలో చెప్పారు.సిద్దిపేట పరిధిలోని పీఎఫ్ కార్యలయ ఖాతాదారులు ఏవైనా సమస్యలు ఉంటే వ్యక్తిగతంగా ,పోస్టులో గడువులోగా తమ దృష్టికి తెస్తే …
మెదక్:ఈ నెల 10వ తేదీన జిల్లా కేంద్రన సంగారెడ్డిలో జరుపతల పెట్టిన బీసీ యువ గర్జన జయప్రదం చేయాలని బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వామన్‌రావు,బీసీ సంక్షేమసంఘ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ముఖ్యఅతిధిగా…
సిద్దిపేట:ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్.ఆర్‌డబ్ల్యూఎన్,ఇంజినీరింగ్ శాఖల మినిస్టీరియల్ ఎంప్లాయిన్ అసోసియేషన్ జిల్లాస్థాయి సమావేశం ఈ నెల 9వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు సంగారెడ్డిలోని గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎన్ ఈ కార్యాలయం ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా…
నారాయణఖేడ్:ఖేడ్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,నాబార్డు, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా మహిళలకు ఇస్తున్న కుట్టు శిక్షణను పూర్తి చేసుకున్న మూడో బ్యాచ్‌కు ఈ నెల 13న శిక్షణ ఖేడ్‌లోని శిక్షణ కేంద్రంలో సర్టిఫికెట్లను ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శిక్షణకు…
సంగారెడ్డి:సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌తో శుక్రవారం చలో కలెక్టరేట్ అని చెప్పుతు మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సమ్మ ఓ ప్రకటనలో తెలిపారు.మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్రకు అప్పగించవద్దని, పెండింగ్ బిల్లులు చెల్లించాలన్న డిమాండ్‌తోను నిర్వహిస్తున్న…
సంగారెడ్డి మున్సిపాలిటీ:2012-13 విద్యాసంవత్సరానికి బెస్ట్ అవెలబుల్ పాఠశాలలో ఐదో తరగతిలో చేరికకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ జేడీ రాజు చెప్పారు. నాలుగో తరగతి ఉత్తీర్ణులై ఉండి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.18 వేలకు ఎక్కువగా మించకూడదని తెలిపారు.ఈ…
సంగారెడ్డి మున్సిపాలిటీ: సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ప్రవేశానికి రెండో నెల 12వ తేది వరకు దరఖాస్తుల చేసుకోవచ్చు అని గడువు పొడిగించినట్లు కన్వీనర్ సదర్శన్ పేర్కొన్నారు. 14న బాలురకు హత్నూరలో,బాలికలకు పటాన్చెరు మండలం చిట్కూల్‌లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని…
సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లా ముదిరాజ్‌ల మహాసభ ఈ నెల 8న తొగుట మండలంలోని కొటి లింగాల ఆశ్రమంలో మహాసభ నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు చంద్రశేఖర్, గౌరవ అధ్యక్షుడు టి. నారాయణ, ప్రధాన కార్యదర్శి నారయణ,కోశాధికారి మల్లేశంలు పేర్కొన్నారు.సభకు ముఖ్య అతిధిగా…