Wednesday, 4 November 2026

మెదక్

పారిశుద్ధ్యాన్ని పరిశీలించండి

మెదక్‌, జూలై 17 : గ్రామాలలో తాగు నీటి సమస్య పారిశుద్ధ్యం గురించి సమయానుసారం చర్యలు తీసుకున్నట్లయితే వర్షాకాలంలో వచ్చే వ్యాధులను అరికట్టవచ్చని జిల్లా కలెక్టర్‌ ఎ. దినకర్‌బాబు అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో గ్రామాలకు…

పథకాలు ప్రజలచెంతకు చేర్చండి

మెదక్‌, జూలై 17 : ప్రభుత్వ పథకాలు పేద ప్రజలకు దరి చేరే విధంగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎన్‌. దినకర్‌బాబు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సంగారెడ్డి డివిజన్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన…

20కిలోల ఎండు గంజాయి పట్టివేత

మెదక్‌: 20 కిలోల ఎండు గంజాయిని ఈ రోజు పోలీసులు పట్టివేశారు. కంగ్టి మండలం రాజారాం తండాపై పోలీసులు దాడి చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనతో సంబంధం ఉందని భావిస్తోన్న ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు.

దుండిగల్‌లో దారుణ హత్య

మెదక్‌ : దుండిగల్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బహుదూర్‌పల్లి సమీపంలో సోను అనే వ్యక్తి పై గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

రూ.లక్షల బంగారం కాజేసిన బ్రాంచి మేనేజర్‌

మెదక్‌: పటాన్‌ చెరులోని ముత్తూట్‌ ఫైనాన్స్‌ బ్రాంచిలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఖతాదారులు తనఖా పెట్టిన రూ.28లక్షల విలువైన బంగారాన్ని బ్రాంచి మేనేజర్‌ శ్రీధర్‌ స్వాహా చేసినట్లు యజమాన్యం గుర్తించింది. ఏరియా మేనేజర్‌ ఫిర్యాదు మేరకు బ్రాంచి…

గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి

– రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన వెల్లడి మెదక్‌, జూన్‌ 27 : రోడ్ల అభివృద్ధిలో భాగంగా తొగుట, దుబ్బాక మండలాల నుంచి సిద్దిపేట పట్టణానికి వెళ్లడానికి ఎలాంటి అవంతరాలు లేకుండా చక్కటి రోడ్డును నిర్మించడం జరుగుతుందని…

లారీ, కారు ఢీ: నలుగురి మృతి

మెదక్‌: మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ మండలం కొత్తూరు సమీపంలో కారు,లారీ ఢీకొన్ని ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

మరుగుదొడ్లలో మంచినీటి వసతికి రూ.28.50 కోట్ల నిధులు మంజూరు

సంగారెడ్డి, జూన్‌ 13 : మరుగుదొడ్ల నిర్మాణంలో నీటి వసతి కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం రూ.28.50 కోట్ల రూపాయలను మెదక్‌ జిల్లాకు మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్‌ సురేష్‌కుమార్‌ అన్నారు. బుధవారం నాడు స్థానిక జికేఆర్‌ గార్డెన్‌లో జరిగిన…

కారు ఢీకొని బాలుడు మృతి

కోండపాక. మండలంలోని తిమ్మారెడ్డిపల్లి రాజీవ్‌ రహదారిపై పరిపాటి మైష్ణవరెడ్డి(8)ని కారు డీకొంది. దీంతో బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ బాలుడు చిన్నకోడూరు మండలన అల్లిపూర్‌ గ్రామానికి చెందిన దుర్గారెడ్డి కుమారుడు వైష్ణవరెడ్డి అమ్మమ్మ ఇంటికి చుట్టం చూపుగా వచ్చాడు.…

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

కొండపాక:మండలంలోని మంగోలు క్రాస్‌రోడ్డు వద్ద రాజీవ్‌ రహాదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పెయింటింగ్‌ పనిపై హైదరబాద్‌ నుంచి సిద్దిపేటకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిని బొగ్గులారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరోకరు త్రీవంగా గాయపడ్డారు.ఈ ఘలనలో బైక్‌పై…