Monday, 16 November 2026

Main

అక్రిడిటేషన్ కార్డుల జారీకి దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ పొడిగించబడింది టియుడబ్ల్యూజె జిల్లా జాయింట్ సెక్రటరీ డి.హరికృష్ణ రెడ్డి.

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జూన్ 2(జనంసాక్షి): సమాచార మరియు పౌరసంబంధాల శాఖ 2022-24 సంవత్సరానికి అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం వర్కింగ్ జర్నలిస్టుల నుండి దరఖాస్తును కోరింది మరియు దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 4 జూన్, 2022న నిర్ణయించబడింది. జర్నలిస్ట్…

భార్య అందంగా లేదంటూ వేధింపులు.

తట్టుకోలేని మహిళ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన కరణ్ కో ట్ పోలీసులు. తాండూరు ఫిబ్రవరి 18 (జనం సాక్షి) ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు. జీవితాంతం అండగా ఉంటానని మాటలు చెప్పి తీరా…

బెల్ట్ షాపుల వల్ల జెపి దర్గా వచ్చే భక్తులు రోడ్డుపై  ప్రమాదాలకు గురవుతున్న వైనం….

పట్టించుకోని అధికారులు….. ఇన్ముల్ నర్వ గ్రామంలో మద్యం నిషేధం పై కొత్తూరు పోలీసులను వినతి పత్రం అందజేసిన గ్రామ సర్పంచ్ అజయ్ నాయక్…… జనం సాక్షి :రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇన్ముల్ నర్వ గ్రామంలో విచ్చిలవిడిగా మూడు…

పేకాట స్థావరం పై పోలీసులదాడి పలువురు అరెస్ట్

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి8(జనంసాక్షి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం  మండలం పోల్కంపల్లి జనహర్ష వెంచర్లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడే వ్యక్తులపై ఎల్బీనగర్ ఎస్ ఓటి పోలీసులు దాడి చేశారు1,22,890 రూపాయల నగదు, 14 మొబైల్ ఫోన్స్, 450 బిట్ కాయిన్స్,11…

తెలంగాణ రైతులను నట్టేట ముంచుతున్న మోడీ

ధాన్యం కొనమని చెప్పడం దారుణం కేంద్ర వైఖరికి నిరసనగా రైతుల ధర్నాలో సబిత రంగారెడ్డి,డిసెంబర్‌20(జనం సాక్షి ): మోడీ ప్రభుత్వం యాసంగిలో పంట కొనుగోలు చేయమని పార్లమెంట్‌ సాక్షిగా ప్రకటించడం ద్వారా తెలంగాణ రైతులను నట్టేట ముంచుతుందని విద్యాశాఖ మంత్రి…

కేశంపేట పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభించిన మంత్రి

రంగారెడ్డి,డిసెంబర్‌16 (జనం సాక్షి): జిల్లాలోని కేశంపేట్‌లో నూతనంగా నిర్మించిన పోలీస్‌ స్టేషన్‌ను రాష్ట్ర హోంమంత్రి శాఖ మంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ దేశంలోనే షి టీమ్స్‌ ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ…

ఉపాధ్యాయ సంఘాలతో సిఎస్‌ భేటీ

జిఓ అమలుపై ప్రతినిధులతో చర్చ రంగారెడ్డి,డిసెంబర్‌16 (జనం సాక్షి): జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. జీ.ఓ. నెంబర్‌ 317 అమలుపై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఉద్యోగుల…

వాగులో గల్లంతయిన యువకుల మృతదేహాలు లభ్యం

రంగారెడ్డి,అక్టోబర్‌26(జనం సాక్షి);  మొయినాబాద్‌ మండల్‌ వెంకటాపూర్‌ కత్వ వద్ద ఈసీ వాగులో గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఓ ముగ్గురు స్నేహితులు కలిసి ఈసీ వాగులో ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరు యువకులు వాగులో గల్లంతు…

ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం

రంగారెడ్డి,అక్టోబర్‌25 (జనంసాక్షి): హైదరాబాద్‌ నగర శివార్లలోని రాజేంద్రనగర్‌లో ఇద్దరు పిల్లలతోపాటు తల్లి అదృశ్యమయ్యారు. రాజేంద్రనగర్‌ పరిధిలోని ఎమ్‌ఎమ్‌ పహాడీకి చెందిన అవ్రిూన్‌ తన ఇద్దరు పిల్లలు అక్షబేగం, అజా బేగంతో కలిసి ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటకు…

శంకర్‌పల్లిలో రెండు మృతదేహాలు స్వాధీనం

రంగారెడ్డి,అక్టోబర్‌8  (జనంసాక్షి) : జిల్లాలోని శంకర్‌పల్లిలో మృతదేహాలు కలంలం సృష్టించాయి. శంకర్‌పల్లి రైల్వేస్టేషన్‌ సవిూపంలో రైలు పట్టాలపై స్థానికులు రెండు మృత దేహాలను గుర్తించారు. సమాచారం అందుకున్న వికారాబాద్‌ రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల వివరాలు…