Monday, 16 November 2026

Main

పేదల ఇళ్లను కూల్చేసిన రెవన్యూ అధికారులు

జాతీయరహదారిపై బాధితుల ఆందోళన భారీగా ట్రాఫిక్‌ జామ్‌..అధికారులపై చర్యకు డిమాండ్‌ రంగారెడ్డి,సెప్టెంబర్‌25  (జనంసాక్షి); శంషాబాద్‌ మండలం పెద్దషాపూర్‌ దగ్గర హైదరాబాద్‌.. బెంగళూరు జాతీయ రహదారిపై పెద్దషాపూర్‌ తండా గ్రామస్తులు ధర్నాకు దిగారు. పేదలకు చెందిన ఇందిరమ్మ ఇళ్లను రెవెన్యూ…

ప్రజా సమస్యలను తెలుసుకున్న రేవంత్‌

మేడ్చల్‌,అగస్టు25(జనంసాక్షి): మూడుచింతలపల్లిలో రేవంత్‌రెడ్డి రెండ్రోజుల దీక్ష కొనసాగుతోంది. దీక్షలో భాగంగా రెండో రోజు ఆయన రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. రచ్చబండలో రేవంత్‌రెడ్డి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పెన్షన్లు, డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు, మూడెకరాల భూమిపై ఆరా…

వ్యర్థ వస్తువులలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు వహించాలి

వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమి బసు. వికారాబాద్ తాండూర్ ఆగస్టు 21 (జనం సాక్షి) వ్యర్థ వస్తువులలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు వహించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమి బసు పేర్కొన్నారు.వికారాబాద్ మండలంలోని పాతూర్ గ్రామాన్ని జిల్లా కలెక్టర్…

వాణిజ్య పంటలకు ప్రోత్సాహం

సిద్దిపేట,ఆగస్ట్‌19(జనం సాక్షి): వాణిజ్య పంటల సాగుతో రైతులు అభివృద్ధి చెందుతారని వ్యవాసయ నిపుణులు అన్నారు. అదేపనిగా వరి వేయకుండా మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా పంటలు వేయాలన్నారు. తెలంగాణలో ఎక్కువ మంది రైతులు వరి పంట వేయడానికి ఆసక్తి చూపుతున్నారని…

హైదరాబాద్‌ ఐఐటిలో భారీ టెలిస్కోప్‌

ఖగోళ విద్యార్థులకు తోడ్పడుతుందన్న డైరెక్టర్‌ సంగారెడ్డి,ఆగస్ట్‌17(జనంసాక్షి): ఖగోళంపై మరింత అధ్యయనం చేసేందుకు సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటి హైదరాబాద్‌ భారీ టెలిస్కోప్‌ను అందుబాటులోకి తెచ్చింది. క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ఈ టెలిస్కోప్‌ను గత సోమవారం ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌…

కెటిఆర్‌కు ఘనంగా స్వాగతం పలికిన టిఆర్‌ఎస్‌ శ్రేణులు

శావిూర్‌పేట,అగస్టు16(జనంసాక్షి): హుజురాబాద్‌లో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు మేడ్చల్‌ జిల్లా శావిూర్‌పేట మండలంలోని కట్టమైసమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ ర్యాలీగా హుజురాబాద్‌కు తెరలివెళ్లేందుకు శావిూర్‌పేట, మూడుచింతల్‌పల్లి…

అన్నదాతకు అండగా రుణమాఫీ

సిద్దిపేట,ఆగస్ట్‌16(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అన్నదాతకు అండగా నిలుస్తోందని అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. రైతులకు రునమాఫీ చేపట్టడం హర్షణీయమని అన్నారు. ఇప్పటికే పెట్టుబడి సాయం రైతుబంధు అందించినా, రునమాఫీకూడా అమలు చేస్తున్నారని అన్నారు. రైతులకు…

సేంద్రియ ఎరువుల తయారీలో అశ్రద్ద

రసాయన వినియోగాలకే మొగ్గు పెరుగుతున్న ఖర్చులను పట్టించుకోని రైతు సంగారెడ్డి,ఆగస్ట్‌16(జనంసాక్షి): సేంద్రీయ ఎరువుల వాడకం పెంచేందుకు ప్రభుత్వం ఉపాధి హావిూ పథకం ద్వారా ప్రోత్సహిస్తున్నా రైతుల్లో అవగాహన కల్పించకపోవడంతో కనీసం నిర్దేశిరచిన లక్ష్యాన్ని కూడా చేరుకోలేకపోతున్నారు. ఉపాధి హావిూ…

నాగులమ్మ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ప్రోటెం ఛైర్మన్‌

ప్రజలంతా భక్తిభావంలో పాల్గొనాలని పిలుపు సంగారెడ్డి,అగస్టు12(జనం సాక్షి): ప్రజలందరూ భక్తి మార్గంలో నడిచినప్పుడే సమాజ శాంతికి దోహదపడుతుందని శాసన మండలి ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌ రెడ్డి అన్నారు. ఆర్సీపురం డివిజన్‌ లోని రాయసముద్రం చెరువు కట్టపైన నూతనంగా నిర్మించిన…

వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌లో జిహెచ్‌ఎంసి గ్రేట్‌

  వ్యర్థాల నుంచి సంపదను సృష్టిస్తున్నాం జీడిమెట్లలో రీసైక్లింగ్‌ ప్లాంట్‌ ప్రారంభోత్సవంలో మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): వ్యర్థాల నుంచి సంపద సృష్టించడం మంచి పరిణామం అని, ఈ విషయంలో హైదరాబాద్‌ ఆదర్శంగా నిలుస్తుందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి…