Wednesday, 18 November 2026

హైదరాబాద్

ఈరోజు మ‌ధ్యాహ్నం తెలంగాణ భ‌వ‌న్‌కు సీఎం కేసీఆర్

హైద‌రాబాద్ : ఈరోజు మ‌ధ్యాహ్నం ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలంగాణ భ‌వ‌న్‌ కు రానున్నారు. మ‌హారాష్ట్ర కు చెందిన రైతు సంఘం కీల‌క నేత శ‌ర‌ద్ జోషి ప్ర‌ణీత్ . సీఎం కేసీఆర్ స‌మక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేర‌నున్నారు.…

రాజ్యాంగం కల్పించిన హక్కులతోనే సాకారమైన తెలంగాణ: మంత్రి గంగుల

కరీంనగర్‌: రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుందామని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. ఈ నెల 5న…

వాస్తవాలు ప్రజలకు తెలిపినందుకే  రాహుల్ గాంధీ పై కుట్ర.వాస్తవాలు

ప్రజలకు తెలిపినందుకే  రాహుల్ గాంధీ పై కుట్ర. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్. సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్. రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఏప్రిల్ 1.(జనంసాక్షి) పార్లమెంటు సాక్షిగా మోడీ అనుసరిస్తున్న విధానాలను…

శ్రీశ్రీశ్రీ వివేకనంద అగోలు సంఘ యా క్య 125వ జయంతి ఉత్సవాలు

బచ్చన్నపేట(జనం సాక్షి); అచలర్షి శ్రీశ్రీశ్రీ వివేకానంద ఆగోలు సంఘయాక్య రాజ యోగీశ్వరుల వారి 125వ జయంతోత్సవము ఆచల యోగ ఫౌండేషన్ బచ్చన్నపేట యందు ఘనంగా జరిగాయి. పలు గ్రామాల నుండి దాదాపు 250 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు…

సన్నిధానాకి 3.50లక్షలు మంజూరు చేసిన ఎమ్మెల్యే

 బోథ్ మండల కేంద్రంలోని అయ్యప్ప సన్నిధనానికి బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు ఏసీడీపీ నిధుల నుండి రూపాయలు 3.50 లక్షలు మంజూరు చేసినట్లు బోథ్ సర్పంచ్ సురేందర్ యాదవ్ తెలిపారు. సన్నిధానం లో హనుమాన్ దీక్షా స్వాములను కలిసి…