ఇష్టపడి చదివితే లక్ష్యం సాధించడం సులభం. డిఐఈఓ రఘురాజ్
కోటగిరి జనవరి 31 జనం సాక్షి:-విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే లక్ష్యాన్ని సాధించవచ్చనీ డిఐఈఓ రఘురాజ్ పేర్కొన్నారు.మంగళవారం కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల 23 వ వార్షికోత్సవ…







