Sunday, 8 November 2026

హైదరాబాద్

రించలేకపోతున్నాం.. సెలవులు ఇవ్వండి

          హైదరాబాద్:  బోయగూడ నర్సింగ్‌ హాస్టల్‌లో డ్రైనేజీ కంపు – గాంధీ ఆస్పత్రిలో నర్సింగ్‌ విద్యార్థినుల ఆందోళన – డ్రైనేజీ పైప్‌లైన్‌లు పగిలి నెలరోజుల నుంచి ఇదే పరిస్థితి – పలుమార్లు ఫిర్యాదులు…

సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు

రాజీ కుదిరినా లైంగిక వేధింపుల కేసును కొట్టేయలేం: సుప్రీంకోర్టు బాధితులు, నిందితుడు రాజీ కుదుర్చుకున్నప్పటికీ లైంగిక వేధింపుల కేసును రద్దు చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిందితుడికి అనుకూలంగా రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. అతనిపై విచారణను…

రాజధాని అమరావతి వాసులకు గుడ్ న్యూస్.. ఇక నిరంతరాయంగా విద్యుత్తు

అమరావతి వాసులకు చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పనున్నారు. రాజధాని అమరావతిలో నిరంతరం విద్యుత్తు సరఫరా చేయనున్నారు అమరావతి వాసులకు చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పనున్నారు. రాజధాని అమరావతిలో నిరంతరం విద్యుత్తు సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంటుంది.…

ఆ పోస్టులు చూసి సూసైడ్ చేసుకునేదాన్ని: హోంమంత్రి అనిత

 సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ చూసి ఎంతో బాధపడేదాన్నని హోంమంత్రి అనిత అన్నారు. ‘కానీ నేను గట్టిదాన్ని. అందుకే చలించలేదు. బలహీన క్షణంలో కఠినమైన నిర్ణయం తీసుకోలేదు. లేదంటే ఆ పోస్టులు చూసి సూసైడ్ చేసుకునేదాన్ని. మానసికంగా బలహీనంగా…

ఈ రూపాయి నోటు ఉంటే రూ.7 లక్షలు మీ సొంతం!

నేటి కాలంలో పాత నాణేలు, పాత నోట్లకు డిమాండ్ ఉంది. అయితే మీకు పైన కనపడే రూపాయి నోటు ధర కాయిన్ బజార్ ప్లాట్‌ఫారమ్‌ లో దాదాపు రూ.7 లక్షల వరకు పలుకుతోందని సమాచారం. అయితే ఈ కాయిన్…

పాకిస్థాన్‌లో కోర్టును ఆశ్రయించిన మూడేళ్ల చిన్నారి

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో సఖీరా అనే మూడేళ్ల చిన్నారి స్థానిక ప్రభుత్వంపై కోర్టును ఆశ్రయించింది. లాహోర్ నగరంలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరిందని, ప్రభుత్వ వైఫల్యం వల్ల గాలి నాణ్యత అత్యంత ప్రమాదకరంగా మారిందని ఆ బాలిక పిటిషన్…

కేతిరెడ్డి మరదలు వసుమతికి నోటీసులు!

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి తమ్ముడి భార్య గాలి వసుమతికి నీటి పారుదల శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు.చిక్కవడియార్ చెరువులో ఆక్రమణలు జరిగాయని,ఏడు రోజుల్లోగా కబ్జా చేసిన స్థలాన్ని ఖాళీ చేయాలని అందులో పేర్కొన్నారు.లేకుంటే…

ప్రముఖ టీవీ నటుడు నితిన్ చౌహాన్ కన్నుమూత

ప్రముఖ టీవీ నటుడు నితిన్ చౌహాన్ (35) హఠాన్మరణం చెందారు. రియాల్టీ షో ‘దాదాగిరి 2’ విజేతగా పేరుగాంచిన నితిన్ గురువారం ముంబైలో మరణించారు. యూపీలోని అలీఘర్‌కు చెందిన నితిన్ ‘దాదాగిరి 2’ విజయం తర్వాత ఫేమస్ అయ్యారు.…

రేపు సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటన

అమరావతి : రేపు శ్రీశైలంలో సీఎం చంద్రబాబు పర్యటన, ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలానికి సీప్లేన్ లో వెళ్లనున్న చంద్రబాబు. స్వామి అమ్మవార్లను దర్శనం అనంతరం తిరుగు ప్రయాణం

ఈ నెల 19, 20న ఆర్టీసీ ఈయూ నిరసనలు

ఆంధ్రప్రదేశ్ : ఈ నెల 19, 20న ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియర్ నిరసనలు చేపట్టనుంది. ఉద్యోగ భద్రత సర్క్యూలర్ యథావిధిగా అమలు చేయాలని, తమ డిమాండ్లు పరిష్కరించాలని ఉద్యోగులు నిరసనకు దిగనున్నారు. సిబ్బంది ఎర్ర బ్యాడ్జీలు ధరించి…