Tuesday, 10 November 2026

హైదరాబాద్

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

మద్దూరు డిసెంబర్ 9 జనం సాక్షికొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండల పరిధిలోని పల్లెగడ్డ తాండ లో శనివారం రోజు ఆరు గ్యారంటీల లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి సంతకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సందర్బంగా…

ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుక

గద్వాల నియోజకవర్గం పట్టణంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరితమ్మ అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా పట్టణంలోని రాజీవ్ సర్కిల్ నందు ఏర్పాటు చేసిన వేడుకలో సోనియా గాంధీ చిత్రపటాన్నికి…

చిమ్మపూడి గ్రామంలో కాంగ్రెస్, బిఆర్ఎస్, మధ్య ఘర్షణ

రఘునాథ పాలెం డిసెంబర్ 09(జనం సాక్షి) మండల చిమ్మపూడి లో రాజకీయ ఘర్షణతో గురువారం రాత్రి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇటీ వల జరిగిన శాసనసభ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల విషయమై గ్రామంలో రెండు ప్రధాన పార్టీల మధ్య…

సీఎం కేసీఆర్‌కు శస్త్రచిక్సిత

` విరిగిన తుంటి ఎముక ` నిలకడగా ఆరోగ్యం ` కేసీఆర్‌ ఆరోగ్యంపై సీఎం రేవంత్‌ స్పందన ` పర్యవేక్షించాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వికి ఆదేశం హైదరాబాద్‌(జనంసాక్షి):ఎర్రవల్లిలోని తననివాసంలో గురువారం రాత్రి బాత్‌  రూంలో కాలుజారిపడటంతో మాజీ ముఖ్యమంత్రి…

నేటి నుంచి రెండు పథకాల అమలు

` మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ అమలుకు శ్రీకారం ` సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఫ్రీబస్‌ సర్వీసును లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం రేవంత్‌ ` మహిళలు గుర్తింపు కార్డు చూపి ప్రయాణం చెయ్యొచ్చు…

కరెంటు కష్టాలు ఉండొద్దు

` ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష ` విద్యుత్‌ శాఖ బకాయిలు రూ.85 వేల కోట్లు ` సీఎం సమీక్షలో అధికారుల వెల్లడి ` పిలిచినా హాజరుకాని ప్రభాకర్‌ రావు ` తనను ఎవరూ పిలవలేదన్న సీఎండీ హైదరాబాద్‌(జనంసాక్షి):వినడానికి…

తెరుచుకున్న గేట్లు

` పోటెత్తిన జనం ` ప్రజాదర్బార్‌కు అపూర్వస్పందన ` భారీగా తరలివచ్చిన ప్రజలు ` అర్జీలు స్వీకరించిన సీఎం రేవంత్‌ ` ధరణి, భూ సమస్యలపై వినతుల వెల్లువ హైదరాబాద్‌(జనంసాక్షి):  తెలంగాణ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేసిన రేవంత్‌…

ఎస్.జి. ఎఫ్. జాతీయ స్థాయి కరాటే పోటీలకు ఎంపికైన షోటొఖాన్ కరాటే విద్యార్థి బేర ఆదిత్య తేజ

మంథని, (జనంసాక్షి) : నల్గొండ జిల్లా ఇండోర్ స్టేడియంలో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 5,6,7 తేదీలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో మంథని పట్టణానికి చెందిన జపాన్ కరాటే…

సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శుభాకాంక్షలు

-సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. -పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన…

కొలువుదీరిన రేవంత్‌ సర్కారు

` సీఎం రేవంత్‌తోపాటు 11 మంది మంత్రుల ప్రమాణం ` ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్‌ తమిళిసై ` ప్రమాణస్వీకార మహోత్సవానికి హాజరైన సోనియా,ప్రియాంక,రాహుల్‌ ` ఎల్బీ స్టేడియం వేదికగా కార్యక్రమం ` భారీగా తరలివచ్చిన ప్రజలు,నాయకులు హైదరాబాద్‌,డిసెంబర్‌7(జనంసాక్షి): తెలంగాణలో…