జడ్చర్ల మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు
జడ్చర్ల, మే 15 (జనంసాక్షి): జడ్చర్ల పురపాలక సంఘం కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గత కొంతకాలంగా మున్సిపాలిటీ పరిధిలో విపరీతమైన అవినీతి జరుగుతోందని,…










