ఒండుమట్టి టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి
మక్తల్, మే 16 (జనంసాక్షి) మక్తల్ మండలంలో ఒండుమట్టి తరలింపు పేరుతో టిప్పర్ల బీభత్సం రోజురోజుకూ పెరుగుతోంది. అనుమతులకన్నా అధికంగా ఒండుమట్టి తవ్వకాలు, అతివేగంగా టిప్పర్ల రాకపోకలు స్థానిక ప్రజలకు ప్రాణహానిగా మారుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, యాజమాన్యాల అహంకార…









