Saturday, 21 November 2026

హైదరాబాద్

విద్యుత్‌ శాఖకు రూ. 7, 117 కోట్లు

రానున్న ఏడాది కాలంలో 2200 మెగావాట్ల అదనపు విద్యుత్‌ ఉత్పాదనకు చర్యలు చిత్తూరు జిల్లాలో తాగునీటి సరఫరా కోసం ఇన్‌క్యాప్‌ ద్వారా ఏర్పాట్లు వ్యవసాయనికి ఏడుగంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా

హోంశాఖకు రూ. 5,386 కోట్లు

పోలీసు శిక్షణాసంస్థల ఆధునీకరణకు రూ. 100 కోట్లు హైదరాబాద్‌లో నిఘా కెమెరా వ్యవస్థ ఏర్పాటు

ఎస్సీ ఎస్టీ ఉపప్రణాళికకు నిధులు

ఎస్పీ కులాల ఉపప్రణాళికకు రూ. 8585 కోట్లు ఎస్టీల ఉపప్రణాళికు రూ. 3,666 కోట్లు అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి ఉపాధిహామీ పథకం కింద రూ. 2,700 కోట్లు

బీసీ కార్పోరెషన్‌కు రూ. 436 కోట్లు

ఇంటర్నెట్‌ డెస్క్‌, హైదరాబాద్‌ : బీసీ కార్పోరేషన్‌, సొసైటీలకు రూ. 436 కోట్లు సాంస్కృతిక రంగానికి రూ. 69 కోట్లు యువజనసేవలకు రూ. 280చ కోట్లు పట్లణాభివృద్ధిశాఖకు రూ. 6,770 కోట్లు మైనార్టీ సంక్షేమశాఖకు రూ. 1027 కోట్లు

ఎస్సీ, బీసీ విద్యార్థులకు ‘రాజీవ్‌ దీవెన’

ఇంటర్నెట్‌ డెస్క్‌, హైదరాబాద్‌ : ఎస్సీ, బీసీ విద్యార్థులక రాజీవ్‌ దీవెన పథకం ద్వారా ఉపకారవేతనాలు అందజేయనున్నారు. దీని వల్ల సుమారు మూడు లక్షలమంది విద్యార్థులు అబ్ధి పొందనున్నారని ఆర్థిక మంత్రి అంచనా.

ఉగాది నుంచి 9 సరుకుల పంపిణీకి రూ. 660 కోట్లు

ఇంటర్నెట్‌ డెస్క్‌, హైదరాబాద్‌ : ఈ ఉగాది నుంచి పౌరసరఫరాల శాఖ ద్వారా 9 నిత్యావసర సరుకులను రేషన్‌ దుకాణాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుంది. అందుకు గాను బడ్జెట్లో రూ. 660 కోట్లు కేటాయించారు.

పాఠశాల విద్యకు రూ. 16,990 కోట్లు

బడ్జెట్‌ కేటాయింపులు ఇంటర్నెట్‌ డెస్క్‌ : వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి ప్రాధాన్యత పాఠశాల విద్యకు 16,990 కోట్లు ఫుడ్‌ ప్రొసెసింగ్‌కు రూ. 100 కోట్లు సాఘిక సంక్షేమ శాఖకు రూ. 4,122 కోట్లు మౌలికసదుపాయాల కల్పనకు రూ. 1880…

రూ.1,61,348 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌

హైదరాబాద్‌ : 2013-14 బడ్జెట్‌ను రూ. 1,61,348 కోట్ల అంచనా ఆర్ధికశాఖమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రవేశపెట్టారు. – ప్రణాళికావ్యయం రూ. 59,422 కోట్లు – ప్రణాళికేతర వ్యయం రూ. 1,01,929 కోట్లు – ద్రవ్యలోటు రూ. 24,487 కోట్లు…

హోంశాఖకు రూ.5,386 కోట్లు

పోలాసు శిక్షణాసంస్థల ఆధునీకరణకు రూ. 100 కోట్లు హైదరాబాద్‌లో నిఘా కెమెరా వ్యవస్థ ఏర్పాటు