Saturday, 21 November 2026

హైదరాబాద్

లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా

ఢిల్లీ : లోక్‌సభ మధ్యాహ్నం రెండుగంటలవరకు వాయిదా పడింది. కేంద్రమంత్రి బేణీ ప్రసాద్‌ వర్మ వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు ఆందోళన చేపట్టడంతో స్పీకర్‌ సభను వాయిదా వేశారు. మురాయం ఉగ్రవాదులను సమర్థింస్తున్నారని రెండ్రోజుల క్రితం బేణీప్రసాద్‌ వర్మ…

జగన్‌ ఆస్తుల అటాచ్‌మెంట్‌పై ముగిసిన వాదనలు

ఢిల్లీ : జగన్‌ ఆస్తుల రెండో అటాచ్‌మెంట్‌పై ఈడీ న్యాయప్రాధికార సంస్థలో ఇవాళ వాదనలు ముగిశాయి. జగతి పబ్టికేషన్స్‌ వ్యవహారంలో ఈడీ ఎటాచ్‌మెంట్‌పై వాదనలు ఏప్రిల్‌ ఒకటో తేదీకి వాయిదా పడ్డాయి. వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని జగతి,…

ఓటమి అంచున ఆస్ట్రేలియా

మొహాలీ : భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య మొహాలీలో జరుగుతున్న మూడో టెస్టులో భారత్‌ పట్టు బిగించింది. మొదటి ఇన్నింగ్స్‌లో 408 పరుగులు చేసిన ఆస్ట్రేలియా.. రెండో ఇన్నింగ్స్‌లో తడబడింది. 170 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమి…

వికలాంగుల సంక్షేమానికి రూ. 73 కోట్లు

వికలాంగుల సంక్షేమానికి రూ. 73 కోట్లు విద్యార్థుల మెన్‌ ఛార్జీల పెంపునకు రూ. 250 కోట్లు ఈ ఏడాది జనవరి వరకు కొత్తగా 94,304 విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చాం. వైద్య వసతుల కల్పనకు రూ. 6481 కోట్లు

ఇటలీ రాయబారి దేశం విడిచి వెళ్లరాదు : సుప్రీంకోర్టు

ఢిల్లీ : తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఇటలీ రాయబారి దేశం విడిచి వెళ్లరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. వియన్నా ఒప్పందం ప్రకారం తనకు మినహాయింపు ఇవ్వాలని సుప్రీంను ఇటలీ రాయబారి దేశం విడిచి వెళ్ల కుండా సంబంధిత అధికారులు…

శాసన సభ బుధవారానికి వాయిదా

హైదరాబాద్‌: శాసనసభ బుధవారం ఉదయానికి వాయిదా పడింది. బడ్జెట్‌ పై సభ్యుల అభిప్రాయాలకు ఆర్ధిక మంత్రి సమాధానం ఇచ్చిన అనంతరం సభాపతి నాదెండ్ల మనోహర్‌ సభను బుధవారం ఉదయానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

ఐటీ శాఖకు రూ. 207 కోట్లు

– ఐటీ శాఖకు రూ. 207 కోట్లు, -తిరుపతి, జహీరాబాద్‌లలో హోటళ్ల నిర్వహణకు ప్రత్యేక శిక్షణాకేంద్రాలు – ఆర్థిక శాఖలో ఆన్‌లైన్‌ మానిటరింగ్‌ వ్యవస్థలో భాగంగా బిల్‌ మానిటరింగ్‌ ఏర్పాటు – 18 కొత్త రెవెన్యూ డివిజన్లు, 52…

మెన్‌ ఛార్జీల పెంపు

7వ తరగతి వరకు మెన్‌ ఛార్జీలు రూ. 475 నుచి రూ. 750కు పెంపు 8 నుంచి 10వ తరగతి వరకు మెన్‌ ఛార్జీలు రూ. 535 నుంచి రూ. 850కు పెంపు ఇంటర్‌, డిగ్రీ, పీజీ వరకు…