నేటి బులియన్ ధరలు
హైదరాబాద్: బులియన్ మార్కెట్‌లో ఈ రోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 31,200, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.30,000 వెండి కిలో ధర రూ. 59,690గా పలుకుతోంది.
హైదరాబాద్: బులియన్ మార్కెట్‌లో ఈ రోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 31,200, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.30,000 వెండి కిలో ధర రూ. 59,690గా పలుకుతోంది.
హైదరాబాద్: భాజపా, ఆర్‌ఎన్‌ఎన్‌లపై కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలకు నిరసనగా భాజపా ఇందిరాపార్కు వద్ద ఈరోజు సత్యాగ్రహం చేపట్టింది. ఈ సత్యాగ్రహంలో పార్టీ నేతలు బండారు దత్తాత్రేయ, బంగారు లక్ష్మణ్ తదితరులు పాల్గోన్నారు.
మెల్న్‌బోర్న్ : ఆస్ట్రేలియా ఓపెన్‌లో బెలారన్‌కు చెందిన విక్టోరియా అజెరెంకా ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీన్‌లో అమెరికాకు చెందిన స్టీఫెన్‌పై 6-1, 6-4 తేగాతో అజెరెంకా విజయం సాధించింది. ఫైనల్లో చైన్నా క్రీడాకారిణి లీనాతో ఆమె తలపడనుంది.
తిరుపతి: రాష్ట్ర విభజన చిన్న పని కాదని కేంద్రమంత్రి పల్లంరాజు అన్నారు. తెలంగాణ ప్రజల ఆంకాంక్ష కేంద్రానికి బాగా తెలుసన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక కూడా కేంద్రం పరిశీలనలో ఉందన్నారు.
ఢిల్లీ : కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేతో పెద్దిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఈరోజు భేటీ అయ్యారు. తెలంగాణ ఇస్తే రాయలసీమ ప్రజలు ఎవరితోనూ కలవరని షిండేకు స్పష్టం చేసినట్లు పెద్దిరెడ్డి చెప్పారు. రాష్ట్రాన్ని విభజించాల్సివస్తే మూడు రాష్ట్రాలుగా చేయాలని షిండేలను…
హైదరాబాద్: తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అపహస్యం చేసిన కాంగ్రెస్ అదినేత్రి సోనియాగాంధీ, ఆజాద్, దిష్టిబొతమ్మలను రంగారెడ్డి కోర్టు న్యాయవాదులు దహనం చేశారు. తెలంగాణ ప్రజలను 60 ఏండ్లుగా కాంగ్రెస్ మోసం చేస్తోందని వారు మండిపడ్డారు.
హైదరాబాద్: తెలంగాణపై ఆజాద్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో పార్టీ విశ్వాసం కోల్పోతోందని, అవసరమైతే పార్టీకి గుడ్‌బై చెప్పి ఉద్యమిస్తామని ఆయన అన్నారు.
బెంగళూరు : వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను తమ ఎదుట హాజరుపరచాలని బెంగళూరులోని సీఎంఎం కోర్టు పోలీసులను ఆదేశించింది. ఫిబ్రవరి 23న కోర్టులో హాజరుపరచాలని గడువు విధించింది.
ఆదిలాబాద్ : వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయి ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను నిజామాబాద్ కోర్టుకు తరలించడంపై సందిగ్థత నెలకొంది. అక్బరుద్దీన్‌ను నిజామాబాద్ కోర్టులో ప్రవేశపెట్టేందుకు పోలీసులు మరికోంత సమయం కోరే ఆలోచనలో…
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో 8 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు ఈరోజు పట్టుకున్నారు. ఈ బంగారాన్ని దుబాయి నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్నారని ఆధికారులు తెలిపారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న డీఆర్‌ఐ అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.