Wednesday, 18 November 2026

హైదరాబాద్

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న కడప ఎంపీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌కు హైకోర్టులో మరోసారి భంగపాటు తప్పలేదు. జగన్‌ వేసిన బెయిల్‌ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం సీబీఐ వాదనలతో…

ఆస్ట్రేలియా ఓపెన్‌ నుంచి షరపోవా జౌట్‌

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా ఓపెన్‌ మరో సంచలనం నమోదైంది. సెమీన్‌లో చైనా క్రీడా కారిణి లీనా రష్యా భామ షరపోవాపై 6-2, 6-2 తేడాతో సంచలన విజయం సాధించింది, ప్రత్యర్ధికి ఒక్క సెట్‌ కూడా కోల్పోకుండా సెమీన్‌ చేరిన షరపోవా…

నేడు అక్బరుద్దీన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ

ఆదిలాబాద్‌ : ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ బెయిల్‌ పిటిషన్‌పై గురువారం ఆదిలాబాద్‌ కోర్టులో విచారణ జరుగనుంది. ఓ మతంపై వివాదాస్ఫద వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన ఆదిలాబాద్‌ జైల్లో విచారణ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.

సినీ నిర్మాత బెల్లంకొండ సురేశ్‌పై కేసు నమోదు

హైదరాబాద్‌: సినీ నిర్మాత బెల్లంకొండ సురేశ్‌పై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బెల్లంకొండ సురేశ్‌ మోసం చేశాడంటూ ఫైనాన్షియర్‌ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

వరంగల్‌లో విద్యార్థి సంఘాల ఆందోళన

వరంగల్‌: తెలంగాణపై ఆజాద్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వరంగల్‌ ఆర్టీసీ బస్టాండ్‌లో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. విద్యార్థి సంఘాల…

ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొన్న పాఠశాల బస్సు

బిజినేపల్లి: మహబూబ్‌నగర్‌ జిల్లా బిజినేపల్లి మండలం గంగారం వద్ద ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ట్రాన్స్‌ఫార్మర్‌ ఢీకొట్టింది. ఆ  సమయంలో విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.

నేడు వరంగల్‌లో కేయూ జేఏసీ పోరు సభ

వరంగల్‌ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్‌ చేస్తున్నా మోసంకు వ్యతిరేకంగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ , జిల్లాలోని విద్యార్థి జేఏసీల ఆధ్వర్యంలో హన్మకొండ ఆర్ట్స్‌ కాలేజీలో విద్యార్థి పోరు సభను  చేయనున్నారు. మధ్యాహ్నం జరిగే ఈ…

తెలంగాణలో కొనసాగుతున్న విద్యాసంస్థల బంద్‌

హైదరాబాద్‌: తెలంగాణపై ఆజాద్‌ వ్యాఖ్యలకు నిరసనగా ఓయూ విద్యార్ధి పిలుపునిచ్చిన తెలంగాణ విద్యాసంస్థల బంద్‌ ప్రశాంతంగా  కొనసాగుతొంది, విద్యాసంస్థలు స్వచ్ఛందగా బంద్‌ పాటిస్తున్నాయి.

రాజేంద్రనగర్‌లో భూ వివాదం

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌ రాంబాగ్‌లోని 500 ఎకరాల భూమి తమదేనంటూ దేవాదాయశాఖ అధికారులు బోర్డు పాతారు. దీంతో విషయం తెలుసుకున్న స్థానికులు ఆందోళనకు దిగారు. పాతికేళ్లుగా ఇక్కడే ఉంటున్నా. తమకు ముందుగా ఎందుకు తెలపలేందటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

అద్దంకి : ప్రకాశం జిల్లా అద్దంకి – సింగరాయకొండ ప్రధాన రహదారిలో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. రహదారి పక్కన ఆగివున్న లారీని స్కార్పియో వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.