Monday, 16 November 2026

హైదరాబాద్

కఠిన శిక్ష పడేలా చట్టాలు చేయాలి :అన్నా హజారే

రాలెగావ్‌ సిద్ధి: అత్యాచార నేరం చేసినవారికి కఠిన శిక్ష విధించేలా చట్టం రూపొందించాలని, ఈ నేరాలను త్వరితంగా విచారించేందుకు న్యాయవ్యవస్థను సిద్దంచేయాలని సామాజిక వేత్త అన్నాహజారే డిమాండ్‌ చేశారు. అత్యాచారాలపట్ల నిరసన తెలుపుతూ న్యాయం కావాలని దేశవ్యాప్తంగా నినదిస్తున్న…

తెదేపా నేత కోడెల శివప్రసాద్‌రావుపై చేయి చేసుకున్న పోలీసులు

గుంటూరు: సహకార సంఘాల ఎన్నికల్లో అక్రమాలను నిరసిస్తూ గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఆందోళనకు దిగిన తెదేపా నేత, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌రావుపై పోలీసులు చేయి చేసుకున్నారు. దీంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే కార్యకర్తలు ఆయనకు సపర్యలు…

ప్రజాభిప్రాయ సేకరణలో మోర్సీ వైపే మొగ్గు

కైరో: ఈజిప్టులో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో అధ్యక్షుడు మోర్సీకి అనుకూలంగా ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేసినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. అధ్యక్షుడికి విశేష అధికారాలు వెల్లడించారు. అధ్యక్షుడికి విశేష అధికారాలు కల్పించే రాజ్యాంగ సవరణపై రెండు దఫాలుగా…

పాక్‌తో జరిగే మ్యాచ్‌లకు భారత జట్టు ఎంపిక

ముంబయి: పాక్‌తో జరిగే టీ 20, వన్డే మ్యాచ్‌లకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్‌  కమిటీ ఎంపిక చేసింది. టీ 20 జట్టులో అభిమన్యు మిథున్‌ స్థానంలో ఫాస్ట్‌-మీడియమ్‌ బౌలర్‌ ఇషాంత్‌ శర్మకు చోటు కల్పించారు. వన్డే టీంలో…

భాష,సంస్కృతి కాపాడుకోవడంలో ముందుండాలి

శాసన సభాపతి నాదెండ్ల హైదరాబాద్‌: భాష, సంస్కృతిని కాపడుకోవడంలో అందరూ ముందుండాలని శాసన సభాపతి నాదెండ్ల మనోహర్‌ అభిప్రాయపడ్డారు. శాసన సభలో తెలుగు భాష అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. దివంగతులైన గౌరవ సభ్యులకు తన హయాంలో…

స్వర్ణరథంపై వూరేగిన మలయప్పస్వామి

తిరుమల : వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలలో మలయప్పస్వామి స్వర్ణరథంపై వూరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆ దేవదేవుని వైభవాన్ని తిలకించి భక్తులు పులకించిపోయారు. స్వర్ణరథం లాగేందుకు భక్తులు పోటీపడ్డారు.

భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు

హైదరాబాద్‌ : వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. అర్థరాత్రి నుంచే వివిధ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. కర్నూలు శ్రీశైలం మహాక్షత్రానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర…

టీఎంయూ-ఈయూ కూటమి ఘన విజయం

హైదరాబాద్‌ : ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఎంయూ-ఈయూ కూటమి ఘన విజయం సాధించింది. ఎనిమిదేళ్ల ఎన్‌ఎంయూ ఏకఛత్రాధిపత్యానికి తెరదించింది. స్పష్టమైన విజయంతో ఈయూ రాష్ట్రస్థాయి గుర్తింపును సాధించుకోగా తెలంగాణ రీజియన్‌ టీఎంయూ స్థానిక గుర్తింపును సొంతం చేసుకుంది.…

సింగరేణి ఆవిర్భావ వేడుకలు

గోదావరిఖని : సింగరేణి 124 ఆవిర్భావ వేడుకలను కరీంనగర్‌ జిల్లా గోదావరిఖనిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని బొగ్గుగనులు, విభాగాల్లో సింగరేణి జెండాను ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు. సింగరేణి చరిత్రను కార్మికులకు వివరించారు. జీఎం కిషన్‌రావు తన…

ఎర్రచందనం పట్టివేత

మైదుకూరు : కడప జిల్లా మైదుకూరు మండలం తిప్పిరెడ్డిపల్లి, కొత్తపల్లి బీటులో అక్రమంగా నిల్వ చేసిన 80 ఎర్రచందనం దుంగలను వనిపెంట అటవీక్షేత్ర అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ రూ. 10 లక్షలు ఉంటుందని చెప్పారు. ట్రాక్టర్‌తోపాటు సుబ్బరాయుడు…