Monday, 16 November 2026

హైదరాబాద్

హస్తినలో కొనసాగుతున్న ఉద్రిక్తత

నిషేధాజ్ఞలమధ్యే నిరసనలు బాధితురాలి పరిస్థితి విషమం న్యూఢిల్లీ, డిసెంబర్‌ 23 (జనంసాక్షి) : ఇండియాగేట్‌ వద్ద ఉద్రిక్తత రెండో రోజూ ఆదివారం కొనసాగింది. మూడు రోజులు గా ఇండియాగేట్‌ ప్రాంతంలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో…

వన్డేలో సెహ్వాగ్‌కు చోటు

ముంబయి: పాకిస్థాన్‌తో టీ 20, వన్డేలకు భారత జట్టును ఎంపిక చేశారు. వన్డే జట్టులో సెహ్వాగ్‌కు చోటు లభించింది. జహీర్‌కు ఉద్వాసన పలికారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

ఖమ్మం: ఖమ్మం సమీపంలోని వి. వెంకటాయపాలెం వద్ద టైరు పేలి కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

సచిన్‌ రిటైర్‌కు ఇదే సరైన సమయం

హైదరాబాద్‌: మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ వన్డే క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయ్యేందుకు ఇదే సరైన సమయమని క్రికెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వన్డే క్రికెట్‌లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న ఈ మేటి క్రికెటర్‌ టెస్ట్న్‌క్రికెట్‌ వైపు…

మణిపూర్‌ పోలీసు కాల్పుల్లో జర్నలిస్టు మృతి

మణిపూర్‌: మణిపూర్‌లో జరుగుతున్న రెండోరోజు బంద్‌, ఆందోళనల్లో పోలీసులు కాల్పులు జరపగా ఒక పాత్రికేయుడు ప్రాణాలు కోల్పోయాడు. మణిపూర్‌కి చెందిన ఒక నటిపట్ల అసభ్యంగా ప్రవర్తించిన నాగా మిలిటెంట్‌ను అరెస్టు చేయాలంటూ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే ‘ప్రైమ్‌…

ప్రజాసంక్షేమం పట్ల రాజకీయ పార్టీల బాధ్యత

హైదరాబాద్‌: సమాజాభివృద్ధి, ప్రజా సంక్షేమాల పట్ల రాజకీయ పార్టీల బాధ్యత చాలా ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. సిటిజెన్స్‌ ఫోరమ్‌ ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగిన సదస్సులో పలువురు ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ తీసుకున్న…

వైద్యులు గ్రామీణప్రాంతాల్లో సేవలందించాలి : మంత్రి జానారెడ్డి

హైదరాబాద్‌: వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని మంత్రి జానారెడ్డి సూచించారు. హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటుచేసిన శ్రేష్ఠ ఛాతీ, వూపిరితిత్తుల ఆసుపత్రిని మంత్రి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం ద్వారా…

ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ

హైదరాబాద్‌: ఢిల్లీలో వైద్య విద్యార్ధినిపై అత్యాచారానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ డిమాండ్‌ చేసింది. ఈ రోజు ఏబీవీపీ కార్యకర్తలు ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఆర్ట్స్‌కళాశాల నుంచి మొదలై తార్నాక వైజంక్షన్‌…

రాబోయే బడ్జెట్‌లో కొత్త విధానం : మంత్రి ఆనం

నెల్లూరు: రాబోయే బడ్జెట్‌లో కొత్త విధానాన్ని అమలుపరచనున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ్‌రెడ్డి తెలిపారు. కొత్తగా ఉపసంఘాలు వేసి వాటి సూచనలను బడ్జెట్‌లో పొందుపరుస్తామన్నారు. ధర్మాన వ్యవహారంలో మంత్రివర్గ నిర్ణయంపై  గవర్నర్‌ న్యాయసలహాలు కోరిన మాట వాస్తవమేనని, అడ్వకేట్‌ జనరల్‌,…

చంద్రబాబుతో దేవేందర్‌గౌడ్‌ భేటీ

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లాలో పాదయాత్రచేస్తున్న తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని ఈ రోజు ఆ పార్టీ సీనియర్‌ నేత దేవేందర్‌గౌడ్‌ కలిశారు. బాబుతో కొద్దిసేపు సమావేశమైన దేవేందర్‌గౌడ్‌ ఈ నెల 28న అఖిలపక్ష సమావేశంతో పాటు పాదయాత్ర గురించి…