Saturday, 14 November 2026

హైదరాబాద్

ఉపాధ్యాయులంతా ఐక్యం కావాలి: శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌: అక్టోబర్‌ 5న జరగనున్న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం ”ఆప్టా” రూపొందించిన ప్రత్యేక లోగో, పోస్టర్‌ను రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి డి. శ్రీధర్‌బాబు మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో ఆవిష్కరించారు. అనంతరం ఆయన…

పాకిస్తాన్‌ విజయ లక్ష్యం 140

కొలంబో: టీ 20 ప్రపంచకప్‌లో పాక్‌, శ్రీలంకల మధ్య జరుగుతున్న సేమీఫైనల్‌ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 139 పరుగులుచేసింది. శ్రీలంక ఆటగాళ్లు జయవర్దనే 42, దిల్షాన్‌ 35, సంగక్కర 18, మెండిస్‌…

లాభాలతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: గురువారం ముగిసిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 188.45 ఆధిక్యంతో 19,058.15 పాయింట్ల వద్ద స్థిరపడింది. నేషనల్‌స్టాక్‌ ఎక్సేంజ్‌ 56.35 పాయింట్లు లాభపడి 5,787.60 వద్ద ముగిసింది. దేశంలో మరిన్ని ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టనున్నారన్న వార్తల నేపథ్యంలో మార్కెట్లో…

బీహార్‌లో ప్రమాదం 12 మంది మృతి

బీహార్‌: అర్వల్‌ జిల్లాలో ట్రక్కు అదుపు తన్పి ఒక ఇంటిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందినట్లు తెలిసింది. మరో 20 మందికి గాయాలయ్యాయి.

అంతర్‌ జిల్లాల ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్‌ ఖరారు.

హైదరాబాద్‌: అంతర జిల్లాల ఉపాధ్యాయ బదిలీలకు షెడ్యూల్‌ ఖరారు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్‌ జిల్లాల ఉపాధ్యాయ బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఉపింది. పరిమిత కాలానికి వీటిని అనుమతించనున్నారు. ఈ నెల 29 నుంచి ఆన్‌లైన్లో…

బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెంపు

ఢిల్లీ: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 49శాతానికి పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పిఛను రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించింది.

51 కోట్ల విలువైన జగన్‌ అక్రమ ఆస్తులు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో ఈడీ కొడా ఝళిపించింది. రూ. 51 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌మెంట్‌ చేసిన ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. హెటిరో డ్రగ్స్‌కు చెందిన 35 ఎకరాల భూమి, అక్రమాస్తుల కేసులో రూ.3కోట్ల ఫిక్స్‌డ్‌…

మధ్యం ధరలు పెంచాలి: పార్థసారధి

హైదరాబాద్‌: ప్రతి మూడేళ్లకొకసారి మద్యం ధరలు పెంచాలన్న విధానానికి అనుగుణంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిపై ఉత్పత్తిదార్లు అమ్మకందార్లు ఇతర అధికార వర్గాలతో ప్రత్యేకంగా సమావేశమై నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్న మంత్రి…

లగడపాటి చేసిన వ్యాఖ్యలను వెంటనే విరమించుకుని క్షమాపణ చెప్పాలి

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీని మూసివేయాలంటూ లగడపాటి చేసిన వ్యాఖ్యలను వెంటనే విరమించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఓయూ నాన్‌ టీచింగ్‌ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాలు చేసిన విలేకరుల సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఎంతో…

సాంప్రదాయేతర ఇంధన వనరులే మేలైనవి

బెంగుళూరు: దేశ అవసరాలకు చాలినంత విద్యుత్‌ కావాలంటే అణు విద్యుత్‌పైనే ఆధారపడనవసరం లేదని, దేశ విద్యుత్‌ అవసరాలు తీర్చేందుకు సాంప్రదాయేతర ఇంధన వనరులే మేలైనవని బెంగుళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. దీనిపై వారు …