Saturday, 14 November 2026

హైదరాబాద్

శ్రీలక్ష్మి బెయిల్‌ పిటిషన్‌ తీర్పు 8కి వాయిదా

హైద్రాబాద్‌: ఓఎంసీ కేసులో నిందితురాలిగా ఉన్న మాజీ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ న్యాయస్థానంలో వాదనలు ఈ రోజు ముగిసాయి. అయితే ఈ పిటిషన్‌పై తీర్పును ఈ నెల 8కి వాయిదా వేశారు.

దయానిధి కార్యాలయంలో పోలీసుల సోదాలు

చెన్నై: కేంద్రమంత్రి ఆళగిరి కుమారుడు దురై దయానిధి కార్యాలయంలో చెన్నై పోలీసులు సోదాలు నిర్వహించారు. గ్రానైట్‌ కుంభకోణంలో నిందితుడైన దురై దయానిధి నెల రోజులుగా పోలీసులకు చ్కికుండా అజ్ఞాతంగా ఉంటున్నారు.  సోదాల సందర్భంగా పోలీసులు పలు కీలక పత్రాలను…

కాజీపేట చేరుకున్న సైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌

వరంగల్‌: దేశంలోని వివిధ ప్రాంతాలను చుట్టి లక్షలాది మంది సందర్శకులను మెప్పించిన సైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు వరంగల్‌ నగరానికి చేరుకుంది. కాజీపేట రైల్వే జంక్షన్‌లో నాలుగు రోజుల పాటు జిల్లా వాసులను అలరించనుంది. జీవ వైవిధ్యం ముఖ్యాంశంగా రూపొందించిన…

అక్టోబరు 9న యువతరంగ్‌ పాదయాత్ర

హైదరాబాద్‌ : యుక్తవయుస్సులో ఉన్న యువతీయువకుల్లో సఖ్యతను పెంపొందించెందుకు యువతరంగ్‌ పెరిట పాదయాత్రను నిర్వహించెంతుకు యూ అండ్‌ మీ, టీనెజ్‌ టెంప్టెషన్‌ అనె సంస్థలు సంయుక్తంగా సన్నాహలు చెస్తున్నాయి ఈయాత్ర అక్టోబరు 9న మెదక్‌ జిల్లా బీహెచ్‌ఇఎల్‌లో ప్రారంభమై13న…

5800 పాయింట్లు తాకిన నిప్టీ

  ముంబయి : కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే సంస్కరణల వార్తలు ఈ రోజు మార్కెట్లను బాగా ప్రబావితం చేశాయి. 50 షేర్ల నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ నిప్టీ ఈ రోజు 5800 పాయింట్లను తాకింది 2011, ఏప్రిల్‌ 29…

కైగల్‌ జలపాతం వద్ద ప్రేమజంటపై దుండగుల దాడి

  చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కైగల్‌ జలపాతం వద్ద ఒక ప్రేమజంటపై గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా దాడిచేశారు. వారు యువతిపై అత్యాచారం చేసి, యువకుడిపై కత్తితో దాడిచేశారు.రంజిత, మునిరాజు అనే ఈ యువతీయువకులు కర్ణాటకలోని బంగారుపైట వాసులుగా…

కేంద్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి: కోదండరాం

హైదరాబాద్‌: కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అడిగేందుకే కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లారని తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం అన్నారు. తెలంగాణ మార్చ్‌ విజయవంతం అయ్యేందుకు కృష చేసిన బీజేపీ నేతలకు కృతజ్ఞతలు చెప్పేందుకు  బీజేపీ కార్యాలయానికి వచ్చారు. పార్లమెంట్‌లో…

అర్పీ ఎఫ్‌ ఎస్సై గదిలో గంజాయి స్వాదీనం

శ్రీకాకుళం : జిల్లా పలాసలో అర్పీఎఫ్‌ ఎస్సై గదిలో జీఅర్‌పీ అధికారులు సోదాలు నిర్వహించగా 150 కిలోల గంజాయి దోరికింది. దానిని జీఅర్‌పీ పోలిసులు స్వాధీనం చేసుకున్నారు.

కడపలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

కడప :జిల్లాలోపోలీసులు చేపట్టిన తనిఖీల్లోభారీ ఎత్తున సేలుడు పదార్థాలు పట్టుబడాయి  రైల్వే కొండాపురం నుంచి చిత్తూరువైపు వెళ్తున్న వాహనంలో 2 వేల జిలెటిన్‌ స్టిక్స్‌3వేల మీటర్ల తీగ 25బస్తాల అమ్మోనియం నైట్రేట్‌ బయటపడ్డాయి వీటిని పోలీసులు స్వాధీన  పరుచుకున్నారు…

ఉప్పర్ల సంఘంతో చంద్రబాబు సమావేశం

అనంతపురం: అనంతపురం జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న చంద్రబాబునాయుడు ఈరోజు మధ్యాహ్నం పెనుగొండ రోడ్డులోని శ్రీ కృష్ణదేవరాయ విగ్రహం వద్ద ఉప్పర్ల సంఘంతో సమావేశమయ్యారు. ఉప్పర్ల సంఘం సభ్యులు తమ ఇబ్బందులను చంద్రబాబు వద్ద మొరపెట్టుకున్నారు.