Saturday, 14 November 2026

హైదరాబాద్

ఎవరెవరు ఎక్కడ నుండి రావాలె

క్లాక్‌టవర్‌ నుంచి న్యూడెమొక్రసీ శ్రీబీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫీస్‌ నుంచి టీ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు 1.డీఎంఈ కార్యాలయం నుంచి మెడికల్‌ జేఏసీ 2.ఇంటర్‌ బోర్డ్‌ నుంచి ఇంటర్‌ విద్యా జేఏసీ 3.ఓయూ నుండి ఓయూ, కేయూ విద్యార్థులు 4.ఎల్బీ స్టేడియం నుంచి…

డీజీపీ ఏరియల్‌ సర్వే

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 29 (జనంసాక్షి)  : రాష్ట్ర రాజధాని నగరంలో జరుగుతున్న తెలంగాణ మార్చ్‌ను డీజీపీ దినేశ్‌రెడ్డి హెలిక్టాపర్‌ లో ఏరియల్‌ సర్వే చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని హెలిక్టాపర్‌ ద్వారా ట్యాంక్‌బండ్‌,…

సర్కారు తీరు నోటితో ఒకటి .. నొసటితో మరొకటి

అనుమతిచ్చి అరెస్టులు మండిపడ్డ తెలంగాణవాదులు సబితా జోక్యం చేసుకో : జేఏసీ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 29 :తెలంగాణలో అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తెలంగాణ వాదుల నిర్బంధం యథావిధిగా సాగుతోంది. తెలంగాణ మార్చ్‌కు అనుమతించిన సర్కారు.. ఉద్యమకారులపై పోలీసులను…

సమైక్యవాదుల గుండెలదరాలె..

ఢిల్లీ పీఠం దద్దరిల్లాలె మన ఆకాంక్ష ప్రపంచానికి చాటి చెబుదాం తెలంగాణ ఎంపీలు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 29 : తెలంగాణ మార్చ్‌తో సీమాంధ్రుల గుండెలదరాలని.. నెక్లెస్‌ రోడ్డుపై తెలంగాణ కోసం నినదిస్తే ఢిల్లీ పీఠం దద్దరిల్లాలని తెలంగాణ ఎంపీలు…

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌పవార్‌ రాజీనామా ఆమోదం

ముంబయి: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌పవార్‌ రాజీనామను రాష్ట్ర గవర్నర్‌ కె.శంకరనారాయణన్‌ శనివారం ఆమోదించారు. ముఖ్యమంత్రి సూచనమేరకు అజిత్‌ నిర్వహించిన ఆర్థిక, ప్రణాళిక మంత్రిత్వ శాఖలను గ్రామీణాభివృద్ధి మంత్రి జయంత్‌ పటేల్‌కు ఇంధన శాఖను ఉన్నత, సాంకేతిక విద్యాశాక…

ప్రముఖ సినీ దర్శకుడు గుల్జార్‌కు ఇందిరాగాంధీ అవార్డు

న్యూఢిల్లీ: ప్రముఖ కవి, సనీ దర్శకుడు గుల్జార్‌ 27వ ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా పురస్కారానికి ఎంపికయ్యరు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. ప్రజల్లో జాతీయ సమైక్యతా స్ఫూర్తిని పెంపొందించడం, పరిరక్షించడంలో చేసిన…

శ్రీలంక విజయం సాధించి సెమీస్‌కు చేరిక

క్యాండీ: పల్లేకల ఇంటర్నేషన్‌ స్టేడియంలో టి20 ప్రపంచకప్‌ గ్రూప్‌-1 విభాగంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీస్‌కు చేరుకుంది. టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఐదు వికెట్ల…

ముగిసిన ఆజాద్‌-కేసీఆర్‌ బేటీ

ఢిల్లీ: కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్‌తో టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ భేటీ ముగిసింది. రెండు గంటలపైగా సమావేశంలో తెలంగాన రాష్ట్ర ఏర్పాటు అంశం, హైదరాబాద్‌లో రేపు జరిగే తెలంగాణ మార్చ్‌ గురించి చర్చించారు.

పాకిస్థాన్‌ తరపున గూడఛర్యం చేస్తున్నారనే ఆరోపణలపై భార్య, భర్తల అరెస్టు

అమృత్‌సర్‌: పాకిస్థాన్‌ తరపున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై ఓ ప్రభుత్వ అధికారిణి, ఆమె భర్తను పంజాబ్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పాక్‌ ఉగ్రవాద సంస్థలతో వీరికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం పంజాబ్‌లోని…

భవానాన్ని ఢీకొన్న విమానం ఇద్దరు ఫైలట్ల దుర్మరణం

జకార్తా: ఇండోనేసియా వైమానికి ప్రదర్శనలో శనివరాం చేపట్టిన విన్యాసాల్లో తేలికపాటి విమానం ఒకటి భవంతిని ఢీకొని పేలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని ఫైలట్లు ఇద్దరూ దుర్మరణం పాలయ్యారని రవాణా మంత్రిత్వశాక ఓ ప్రకటనలో తెలిపింది. సెస్నా 202 విమానం…