Saturday, 14 November 2026

హైదరాబాద్

బెంగాల్‌లో రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి

  కోల్‌కత్తా : పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలోని బుర్‌ద్వాన్‌ ప్రాంతంలో యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు ఈ ఉదయం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. 50 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప అసుపత్రికి తరలించారు.

అనుమతి ఇవ్వటంలోనే కుట్ర: కోమటి రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌కు అనుమతి పేరున తెలంగాణ మంత్రులు, ముఖ్యమంత్రికి కిరణ్‌కుమార్‌రెడ్డి కుట్ర పన్నినట్టు కనబడుతోందని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. మార్చ్‌కు అనుమతి లేదని కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా పల్లె, పట్టణం అనే తేడా …

తెలంగాణవాదులను రెచ్చగొడితే నష్టపోయేది ప్రభుత్వమే: స్వామిగౌడ్‌

హైదరాబాద్‌: తెలంగాణవాదులను రెచ్చగొడితే నష్టపోయేది ప్రభుత్వమేనని జేఏసీ నేత స్వామిగౌడ్‌ హెచ్చరించారు. మార్చ్‌కు అడ్డంకులు సృష్టిస్తే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణవాదుల పట్ల ప్రభుత్వం నీజాతినీతిగా ప్రవర్తిస్తున్నదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.…

మార్చ్‌పై పోలీస్‌ల ఓవరాక్షన్‌

హైదరాబాద్‌: సీఎం కిరణ్‌ సర్కార్‌ ‘ మార్చ్‌’ కు అనుమతి ఇచ్చినా తెలంగాణ జిల్లాల్లో పోలీసులు జులుం కొనసాగుతూనే ఉంది. పల్లెల నుంచి నగరానికి తరలివస్తున్న తెలంగాణ వాదులను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. పోలీసులను అరెస్టులపై తెలంగాణ వాదులు…

తెలంగాణ జేఏసీ అత్యవసర భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ జిల్లాల్లో అరెస్టుల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయ జేఏసీ అత్యవసరంగా సమావేశం అయింది. అక్రమ అరెస్టులపై చర్చించి ప్రభుత్వానికి, డీజీపీకి, హోంమంత్రికి ఫిర్యాదు చేయనున్నారు. అనుమతిచ్చినా కూడా అరెస్టులు ఎందుకు చేస్తున్నారని జేఏసీ నేతలు…

మార్చ్‌కు మద్దతుగా వరంగల్లు జైల్లో రాజకీయ ఖైదీల దీక్ష

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అపూర్వంగా జరిగే తెలంగాణ మార్చ్‌కు మద్దతుగా వరంగల్‌ సెంట్రల్‌ జైల్లో మావోయిస్టు పార్టీ చెందిన రాజకీయ ఖైదీలు, ఇతర ఖైదీలు దీక్ష చేపట్టారు. తెలంగాణ రాఫ్ట్రాని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌…

తెలంగాణ కవాతుకు వస్తున్న 200 మంది అరెస్టు

నల్గొండ: తెలంగాణ కవాతు కోసం నల్గొండ జిల్లా నుంచి వస్తున్న వివిధ పార్టీలకు చెందిన 200 మంది ఉద్యమకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే  పోలీసులు నేతల ఇళ్లకు వెళ్లి అదుపులోకి తీసుకుంటున్నారు. గతంలో జరిగిన…

‘తెలంగాణ మార్చ్‌’కు రాకుండా రైళ్లు రద్దు

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌కు అనుమతి ఇచ్చినట్లు పైకి గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం, మార్చ్‌కు ప్రజలు రాకుండా అడ్డుకునేందుకు లోపాయికారిగా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నదన్న విమర్శిలు వినిపిస్తున్నాయి. సాధారణ ప్రజానీకం ఎక్కువగా ఆధారపడే పలు ప్యాసింజర్‌ రైళ్లు ఆదివారం తిరగకుండా…

నెక్లెస్‌ రోడ్డుకు ర్యాలీగా చేరుకోనున్న కార్యకర్తలు, నేతలు

హైదరాబాద్‌: తెలంగాణ కవాతుకు మధాహ్యం 12 గంటల నుంచి నెక్లెస్‌ రోడ్డుకు పలు సంఘాలు ర్యాలీగా చేరుకోనున్నారు. ఒంటిగంటకు 15 వేల మందితో జూబ్లీ బస్టాండ్‌ నుంచి నెక్లెస్‌ రోడ్డుకు తెరాస నేత హరీష్‌రావు నేతృత్వంలో 15 వేల…

తెలంగాణ కవాతు సందర్భంగా భారీ బందోబస్తు

హైదరాబాద్‌: ఆదివారం హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌లో జరగనున్న తెలంగాణ కవాతు సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం రాత్రే హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి. డీజీపీ దినేష్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్‌ అనురాగ్‌శర్మ తదితరులు కవాతు నిర్వహించే…