పడవబోల్తా ఇద్దరి మృతి
ఆకివీడు : పశ్చిమగోదావరి జిల్లా లోని వెంకయ్య వయ్యేరు కాలువపై నాటుపడవ బోల్తాపడిన సంఘటనలో ఇద్దరు కూలీలు మృతి చెందగా 8 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఆకివీడు మండలంలోని కెరటావ గ్రామ శివారున గురువారం ఈ సంఘటన జరిగింది.…
ఆకివీడు : పశ్చిమగోదావరి జిల్లా లోని వెంకయ్య వయ్యేరు కాలువపై నాటుపడవ బోల్తాపడిన సంఘటనలో ఇద్దరు కూలీలు మృతి చెందగా 8 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఆకివీడు మండలంలోని కెరటావ గ్రామ శివారున గురువారం ఈ సంఘటన జరిగింది.…
హైదరాబాద్: ఉద్యోగుల సమస్యలు పరిష్కరించటంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని పోస్టల్ అకౌంట్స్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ చర్యలకు నిరసనగా త్వరలో ఆందోళన చేపట్టటానికి సిద్ధం కానున్నట్లు హైదరాబాద్లో జరిగిన మహాసభలో ఉద్యోగ సంఘం నెతలు…
హైదరాబాద్: రాజకీయ పార్టీలకు కార్పొరేట్ సంస్థలు ఫండింగ్ ఇవ్వటం తప్పు కాదని, పార్టీ కోసం వచ్చిన నిధులను సొంతానికి వాడుకోవటం తప్పన్నారు. పార్టీ ఫండ్గా నల్లధనం రావటం ప్రమాదకరమన్నారు. తానెంతో పారదర్శకంగా ఉన్నానని, అందుకే కుటుంబ సభ్యులతో సహా…
హైదరాబాద్: పోలీసు ట్రాన్స్పోర్టు ఎస్పీ లక్ష్మీనారాయణ కిడ్నాప్ వ్యవహారంపై డీజీపీ దినేశ్రెడ్డి విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా ఏఐజీ సుబ్బారావుని నియమించారు. పోలీసు ట్రాన్స్పోర్టు విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తూ సస్పెండైన శర్మ నిన్న ఎస్పీ లక్ష్మీనారాయణను కొన్ని గంటల…
హుస్నాబాద్ మండలంలోని గౌరవెల్లి గ్రామంలో దాసరి యశ్వంత్ అనే రెండు సంవత్సరాల బాలుడు ప్రమాదవశాత్తు నీటి తోట్టిలో పడి మృతి చెందారు. బాలుని తల్లి బట్టలు ఉతుకుతుండగా యశ్వంత్ అడుకుంటూ వళ్లి తోట్టిలో పడినట్లుతెలిపారు
చెన్నై: దక్కన్ ఛార్జర్స్ ఫ్రాంచైజీ కొనుగోలుకు పీవీపీ వెంచర్స్ రూ. 900 కోట్లకు బిడ్ దాఖలుచేసింది. అయితే పీవీపీ వెంచర్స్ బిడ్ను దక్కన్ ఛార్జర్స్ తిరస్కరించింది. దాంతో ఈ నెల 15న మరోసారి బీసీసీఐ మరోసారి సమావేశమైన దక్కన్…
హైదరాబాద్: భారీ రూపంతో ఆకట్టుకునే ఖైరతాబాద్ గణేశుడిని ఇక ఆన్లైన్లోనూ దర్శించుకోవచ్చు ఇప్పుడీ గణనాథునికోసం ప్రత్యేక వెబ్సైట్ తయారైంది. షషష.సఅaషఱ.షశీఎ/సష్ట్రaఱత్ీaపaసబిస్త్రaఅవరష్ట్రబిష్ట్ర్ఎశ్రీ వెబ్సైట్లో మహాగణేశుడి దర్శణం చేసుకోవచ్చు.
హైదరాబాద్: సినీనటులు జీవిత,రాజశేజర్ దంపతులపై బంజరాహిల్స్ పోలిస్స్టేషన్లో రేసు నమోదైంది. మహంకాలి సినిమా హక్కుల వివాదంలో కోర్టు అదేశాల మేరకు ఈ కేసు నమోదైనట్లు సమాచారం
హైదరాబాద్: భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యేలు లక్ష్మీనారాయణ, కిషన్రెడ్డిలు ఈ రోజు స్పీకర్ నాదెండ్ల మనోహర్ను కలిశారు. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని వారు స్పీకర్ను కోరారు.
ఢిల్లీ: విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యే జనార్ధన్ ఎన్నిక విషయంలో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎమ్మెల్యే సభకు హాజరు కావచ్చు కానీ ఓటింగ్కు అర్హత లేదని సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వుల్లో పేర్కొంది.