Friday, 13 November 2026

హైదరాబాద్

బీసీ డిక్లరేషన్‌పై పలువురు జాతీయ నేతలతో భేటీ: చంద్రబాబు

ఢిల్లీ: బీసీలకు సామాజిక న్యాయం జరగడం లేదని చంద్రబాబునాయుడు అన్నారు. బీసీ డిక్లరేషన్‌పై పలువురు జాతీయ నేతలతో భేటీ అయిన చంద్రబాబు ఈరోజు సాయంత్రం విలేరులతో మాట్లాడుతూ తమ బీసీ డిక్లరేషన్‌ జాతీయ అజెండా కావాలన్నది తెదేపా అభిమతమని…

సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారావును కలిసిన :కల్వకుంట్ల కవిత

హైదరాబాద్‌: తెలంగాణ .జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇవాళ సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారావును కలుసుకున్నారు. అసెంబ్లీ ఆవరణలో డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మద్దతు ఇవ్వాలని ఆయనను కోరారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ…

నదిలో కొట్టుకుపోయిన బస్సు :ఏడుగురి మృతి

పశ్చిమ బెంగాల్‌: పశ్చిమబెంగాల్‌లోని బాంకురా జిల్లా బోరికుల్‌ వద్ద భైరవబంకి నదిలో ఒక బస్సు కొట్టుకుపోయింది.ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించినట్లు సమాచారం. బస్సులో 80 మంది ప్రయాణీకులున్నారు

తెలంగాణ రాజకీయ జేఏసీ భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ జేఏసీ భేటీ అయింది. తెలంగాణ ఫిల్మ్‌ఛాంబర్‌లో ఇవాళ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం అధ్యక్షతన సమావేశమై పలు అంశాలపై చర్చించింది. ముఖ్యంగా సెప్టెంబర్‌ 30న జరుగబోయే తెలంగాణ మార్చ్‌పై చర్చించినట్టు సమాచారం.

రవిచంద్ర,ఆదిత్యకు బెయిల్‌ మంజూరు

హైదరాబాద్‌: గాలి జనార్ధన్‌రెడ్డి బెయిల్‌ కేసులో ఇద్దరికి బెయిల్‌ మంజూరైంది. పట్టాభి రామారావు తనయుడు రవిచంద్ర, న్యాయవాది ఆదిత్యకు ఏసీబీ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. మరో ఆరుగురి నిందితుల బెయిల్‌ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. సోమశేకర్‌రెడ్డి, దశరథరామిరెడ్డి,…

బీసీ డిక్లరేషన్‌ జాతీయ అజెండా కావాలన్నది మా అభిమతం: చంద్రబాబు

ఢిల్లీ: బీసీలకు సామాజిక న్యాయం జరగడం  లేదని చంద్రబాబునాయుడు అన్నారు. బీసీ డిక్లరేషన్‌పై పలువురు జాతీయ నేతలతో భేటీ అయిన చంద్రబాబు ఈ రోజు సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ తమ బీసీ డిక్లరేషన్‌ జాతీయ అజెండా కావాలన్నది తెదేపా…

పాలమూరు జిల్లాలో దారుణం

మహబూబ్‌నగర్‌: అడ్డాకుల మండలం సుంకలోనిపల్లిలో దారుణం జరిగింది. కొండన్న అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు వేట కొడవళ్లతో దాడి చేసి చంపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కొండన్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

’60 టీఎంసీలు వాడుకునేందుకు బాబ్లీ నిర్మాణం’

న్యూఢిల్లీ: బాబ్లీ కేసు పూర్తిస్థాయి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది. 60 టీఎంసీల నీటిని అక్రమంగా వాడుకునేందుకే బాబ్లీ నిర్మాణమని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకు తెలిపింది. బాబ్లీ విషయంలో మహారాష్ట్ర కోర్టు ధిక్కరణకు పాల్పడిందని…

సీఎం శ్రీశైలం పర్యటన రద్దు

శ్రీశైలం: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శ్రీశైలం పర్యటన రద్దయింది. నంద్యాలనుంచి ఇక్కడికి రావలసి ఉంది. శ్రీశైలం డ్యామ్‌ పరిశీలన, అమ్మవారి దర్శనం ఆయన పర్యటనలో ఉండగా వాతావరణం అనుకూలించకపోవటంతో ఆయన ఇక్కడికి రాకుండా నేరుగా హైదరాబాద్‌ వెళ్లిపోయారు. అదేవిథంగా మహానందిలో…

ఒడిషా అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తత

ఒడిషా: బొగ్గు కుంభకోణానికి సీఎం నవీన్‌ పట్నాయకే కారణమని కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అక్కడ ఉదిక్త్ర పరిస్థితులు నెలకొనడంతో కాంగ్రెస్‌ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి  చేశారు. వాటన్‌ కెనాన్స్‌ కూడా…