Friday, 13 November 2026

హైదరాబాద్

ఈ నెల 14 నుంచి ఎంసెట్‌ బైపీసీ కౌన్సిలింగ్‌ ప్రారంభం

హైదరాబాద్‌: ఈ నెల 14 నుంచి ఎంసెట్‌ బైపీసీ కౌన్సిలింగ్‌ ప్రారంభం కానుంది. 20 న సీట్లను కేటాయించనున్నారు. మొదటి విడత కౌన్సిలింగ్‌లో 72వేలమంది విద్యార్థులు గైర్హాజయ్యారు. గత ఏడాదితో పోలిస్తే ఎంసెట్‌ మొదటి విడత కౌన్సిలింగ్‌కు 6…

ఆర్టీసీ బస్సు, కంటైన్‌ ఢీ కొన్న ప్రమాదంలో నలుగురి మృతి

అద్దంకి: రాష్ట్ర రాహదారిపై చక్రాయపాలెం, కలవకూరుడొంక మధ్య గురువారం ఆర్టీసీ బస్సు, కంటైనర్‌ ఢీ కొన్న ప్రమాదంలో ముగ్గురు మహళలు, ఒక చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి గురైన వినుకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌…

గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ కేసులో రెండో ఛార్జీషీలు

హైదరాబాద్‌: గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ కేసులో ఏసీబీ రెండో ఛార్జిషీటును దాఖలు చేసింది. దశరథరామిరెడ్డి, సుర్యప్రకాశ్‌, మాజీ న్యాయమూర్తులు లక్ష్మీనరసింహారావు, ప్రభాకరరావులపై ఛార్జీషీటును ఏసీబీ అధికారులు దాఖలు చేశారు.

ప్రభుత్వం మేలుకొని రైతులకు సకాలంలో ఎరువులు అందించాలి: రావుల

హైదరాబాద్‌ : రాష్ట్ర రైతాంగానికి అవసరమైన ఎరువులను ప్రభుత్వం సకాలంలో సరఫా చేయాలని తెలుగుదేశం నేత రావుల చంద్రశేఖరరెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వం సహజ పరిష్కారాల కోసం వెతుకులాడుతోందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని రైతులకు…

తెలంగాణ అంశం తేల్చేముందు రాయలసీమ విషయం తేల్చాలి: బైరెడ్డి

తిరుపతి : రాయలసీమకు రాష్ట్ర హోదా కోసంపాదయాత్ర చేపట్టనున్నట్టు రాయలసీమ ఐకాస నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి ప్రకటించారు. తెలంగాణ అంశం తేల్చేముందు రాయలసీమ విషయం తేల్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. తిరుపతిలో ఆయన పలు విద్యాసంస్థల విద్యార్థులతో సమావేశమయ్యారు.…

డెల్టా పరిరక్షణకు, సాగునీటి సరఫరాకు కృషిచేస్తా: మంత్రి పార్థసారధి

అవనిగడ్డ: కృష్ణాడెల్లా పరిరక్షణకు, సాగునీటి సరఫరాకు ముఖ్యమంత్రి ఇటీవల ఇచ్చిన హీమీ అమలుకు కృషి చేస్తానని రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థశారధి చెప్పారు. ఇటీవల మాజీ మంత్రి మండలి బ్దుప్రసాద్‌ డెల్టా పరిరక్షణ కోసం సత్యాగ్రహం చేసి…

33 పాయింట్ల ఆధిక్యంతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: గురువారం ముగిసిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 32.93 పాయింట్ల ఆధిక్యంతో 17,346.27 వ్ద నేషనల్‌స్టాక్‌ ఎక్సేంజ్‌ 12.70 పాయింట్ల లాభంతో 5,238.40 వద్ద స్థిరపడ్డాయి. బుధవారం నష్టాలతో ముగిసిన సెన్సెక్స్‌ గురువారం మార్కెట్‌ ఆరంభంలోనే కోలుకుంది. ఒకానోక దశలో…

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహశీల్దార్‌

వినుకొండ: నూజెండ్ల తహశీల్దార్‌ డి. పద్మాలక్ష్మీ గురువారం లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. మండలంలోని తలార్లపల్లికి చెందిన దాట్ల అంజిరెడ్డి దగ్గర డీకే పట్టా కోసం ఆమె రూ. 30 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

రవిచంద్ర, ఆదిత్యకు బెయిల్‌ మంజూరు

హైదరాబాద్‌: గాలి జనార్దనరెడ్డి బెయిల్‌ కుంభకోణం కేసులో పట్టాభి రామారావు తనయుడు రవిచంద్ర, జూనియర్‌ న్యామవాది ఆదిత్యకు న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. ఇదే కేసులో కస్టడీలో ఉన్న సోమశేఖరరెడ్డి, సురేశ్‌బాబు, పట్టాబి రామారావు, మాదగిరిలకు న్యాస్థానం బెయిల్‌…

ఈ నెల 18వి వాయిదా పడిన బాబ్లీకేసు

ఢిల్లీ: బాబ్లీకేసు పూర్తిస్థాయి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది. 60 టీఎంసీలు అక్రమంగా వాడుకునేందుకే బాబ్లీ నిర్మామని రోష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. బాబ్లీ గేట్లు అమర్చవ్దని సుప్రీంకోర్టు చెప్పిన మహారాష్ట్ర నిర్మించిందని వివరించింది.…