ఈ నెల 25న టీడీపీ ధర్నా
హైదరాబాద్: ఈ నెల 25న ప్రకాశం బ్యారేజి వద్ద టీడీపీ ఆధ్వర్యంలో మహా ధర్నా చేపట్టనున్నట్లు ఆ పార్టీ నేత దేవినేని ఉమ తెలిపారు. కృష్ణ జిల్లా రైతాంగానికి నీరు ఇవ్వకుండా సీఎం ఇందిరమ్మ బాటలు చేస్తున్నారని, వ్రీశైలం…
హైదరాబాద్: ఈ నెల 25న ప్రకాశం బ్యారేజి వద్ద టీడీపీ ఆధ్వర్యంలో మహా ధర్నా చేపట్టనున్నట్లు ఆ పార్టీ నేత దేవినేని ఉమ తెలిపారు. కృష్ణ జిల్లా రైతాంగానికి నీరు ఇవ్వకుండా సీఎం ఇందిరమ్మ బాటలు చేస్తున్నారని, వ్రీశైలం…
హైదరాబాద్:బొల్లారం పోలీస్స్టేషన్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బృందాన్ని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయడంలో టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నాయకులతో, మీడియాతో పోలీసులు వాగ్వాదంకు దిగారు.
హైదరాబాద్: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు కుటుంబసమేతంగా ఈ రోజు దుబాయ్ బయల్దేరి వెళ్లారు. భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్ ఆయనతో ఉన్నారు. నాలుగు రోజుల పాటు దుబాయ్లో పర్యటించి ఈ నెల 27న వారు తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నట్లు…
ఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై పార్లమెంటు ఉభయసభల్లోనూ ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో సమావేశాలు వాయిదా పడ్డాయి. లోక్సభ మధ్యాహ్నం 12 గంటలవరకూ, రాజ్యసభ 11.30 గంటలవరకు వాయిదా పడ్డాయి.
హైదరాబాద్: విద్యుత్ సౌధ ముట్టడికి పిలుపిచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావును పోలీసులు గృహనిర్భంధంలో ఉంచారు. టీఆర్ఎస్వీ అధక్షుడు సుమన్ను అరెస్టు చేశారు. విద్యుత్ సౌధ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు భారీ…
కర్నూలు: కర్నూలు జిల్లా కల్లూరులో కరెంటు కోతలను నిరసిస్తూ పారిశ్రమికవేత్తలు ఆందోళన చేపట్టారు. పారిశ్రమికవాడలోని విద్యుత్ ఏఈ కార్యాలయానికి పారిశ్రామికవేత్తలు తాళాలు వేశారు. అనంతరం ట్రాన్స్కో ఏఈ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు.
హైదరాబాద్: హైదరాబాద్లో కోఠీ బ్యాంకు స్ట్రీట్లో జాతీయ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సమ్మెలో భాగంగా ఈ ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సమ్మెలో భాగంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు…
హైదరాబాద్: హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యుల సమ్మె కొనసాగుతోంది. అత్యవసర సేవలు నిలిపివేశారు., దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తమపై దాడి చేసిన వారిని అరెస్టు చేస్తే సమ్మె విరమణపై ఆలోచిస్తామని జూడాలు ప్రకటించారు. మంగళవారం…
ముంబయి: దేశంలో రెండు రోజుల పాటు బ్యాంకింగ్ వ్యవస్థ స్తంభించనుంది. బ్యాంకింగ్ చట్టాల్లో మార్పులకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు నిరసనగా 27 ప్రభుత్వ బ్యాంకులు 12 పాత ప్రైవేటు బ్యాంకులు, ఎనిమిది విదేశీ బ్యాంకులకు చెందిన 10 లక్షల…
తాడిపత్రి: అనంతపురం జిల్లా పెద్దప్పూరులో ఆరుబయట నిద్రిస్తున్న సంజీవరెడ్డి, రామాంజనమ్మ దంపతులపై గుర్తుతెలియని దుండగులు కిరోసిన్పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో భర్తకు స్వల్ప గాయాల్వగా భార్య తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.…