ముఖ్యమంత్రితో, పితాని భేటీ
హైదరాబాదు: ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డితో ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, మంత్రి పితాని సత్యనారాయణలు భేటీ అయ్యారు. బోధనారుసుం విధానంపై ఈ సమావేశంలో చర్చించి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోనున్నారు.
హైదరాబాదు: ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డితో ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, మంత్రి పితాని సత్యనారాయణలు భేటీ అయ్యారు. బోధనారుసుం విధానంపై ఈ సమావేశంలో చర్చించి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోనున్నారు.
హైదరాబాద్: రంజాన్ చివరి శుక్రవారం సంధర్భంగా రేపు పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. చార్మినార్ పరిసర ప్రాంతంలో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. రేపు ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు చార్మినార్-మదీనా,…
హైదరాబాద్: జీడిమెట్ల అగ్నిప్రమాద ఘటన నేసథ్యంలో కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదయింది. భారత్ ఫ్లెక్సో కంపెనీ యాజమాన్యంపై 284, 284 సెక్షన్ల కింద అధికారులు కేసు నమోదు చేశారు.
తిరుపతి: రుయా చిన్న పిల్లల ఆసుపత్రిలో నిన్న అయిదుగురు చిన్నారులు మృతి చెందిన సంఘటన మరవక ముందే అదే ఆసుపత్రిలో మరో చిన్నారి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతో పసి ప్రాణాలు బలి అవుతున్నాయని తల్లీదండ్రులు ఆవేదన వ్యక్తం…
వరికుంటపాడు: నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండల ఎస్సై ఎస్. శ్రీనివాసరావు తీరును నిరసిస్తూ గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. మండలంలోని గువ్వాడి గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మీ అదే గ్రామానికి చెందిన రమణయ్య మద్యం సేవించి తనను తిట్టినట్టు…
హైదరాబాద్: ఈ నెల 20న ఇంజనీరింగ్ కౌన్సిల్‌కు నోటీఫికేషన్ విడుదల ఏయనున్నారు. ఈ నెల 27నుండి సర్టీఫికేట్ల పరిశీలన, 29నుంచి వెబ్ ఆప్సన్ల నమోదు. సెప్టెంబర్ 12న సీట్ల కేటాయింపు సెప్టెంబర్ 17నుంచి తరగతులు ప్రారంభం.
ఢిల్లీ: ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఆరుగురు క్రీడాకారులకు కేంద్ర క్రీడల శాఖ మంత్రి అజయ్ మాకెన్ అభినందనలు తెలియజేశారు. వచ్చే ఒలింపిక్స్‌లో భారత్ మరిన్ని పతకాలు సాథిస్తుందని ఈ సందర్భంగా ఆయన అభిలషించారు.
ఢిల్లీ: ఢిల్లీ, ఆగ్రాలను కలుపుతూ ఇటీవలే ప్రారంభించిన యమునా ఎక్స్‌ప్రెస్‌పై ఈ రోజు పెద్ద సంఖ్యలో రైతులు చేరి ఆందోళన చేపట్టారు. భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శనలో రైతులు ఎక్స్ప్రెస్వూపై టోల్ పన్ను ఎత్తివేయాలని…
హైదరాబాద్: ఓఎంసీ కేసు నిందితుడు గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్ కుంభకోణం కేసులో నిందితులైన మాజీ న్యాయమూర్తి పట్టాభి రామారావుకు ఏసీబీ కోర్టు బెయిల్ నిరాకరించింది. బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టి వేసింది.
హైదరాబాద్: రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మాన ప్రసాదరావును ఆయన నివాసంలో పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి సంఘీభావం ప్రకటించారు. బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో ఉన్న ఆయనను ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు…