Wednesday, 11 November 2026

హైదరాబాద్

గల్లంతైన పడవ ఆచూకీ లభ్యం

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా హుకుంపేట వద్ద గల్లంతైన ఓ పడవ ఆచూకీ శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలో లభ్యమైంది. మరో బోటు సహాయంతో ఒడ్డుకు చేరుకున్న ఓ మత్స్యకారుడు మెరైన్‌ పోలీసులకు సమాచారమందించాడు. దీంతో పడవలో ఉన్న మిగిలిన ఆరుగురిని…

మన్మోహన్‌సింగ్‌ కలిసేందుకు బయలుదేరిన సీఎం

హైదరాబాద్‌: గ్యాస్‌ కేటాయింపులపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలిసేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి  ఈ ఉదయం ఢిల్లీ బయలుదేరివెళ్లారు. రాష్ట్రానికి రావాల్సిన గ్యాస్‌ను మహారాష్ట్రకు తరలించిన అంశంపై మంత్రులు, ఎంపీల  ప్రతినిథి బృందం సీఎం నేతృత్వంలో ప్రధానితో సమావేశం కానుంది. గ్యాస్‌…

విజయవాడ డివిజన్‌లో భారీ వర్షాలు

విజయవాడ: విజయవాడ రెవిన్యూ డివిజన్‌ పరిధిలోని 15 మండలాల్లో ఆదివారం రాత్రినుంచి సోమవారం ఉదయం వరకు భారీ వర్షపాతం నమోదైంది. విజయవాడ నగరంలో అత్యధికంగా 107.2 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఆ తరువాత స్థానంలో నందిగామలో 93.6మి.మీ, మూడవస్థానంలో…

పోలీసు కుటుంబసభ్యులతో భేటీ కానున్న డీజీపీ

హైదరాబాద్‌: తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళనకు దిగిన ఎపీఎస్పీ పోలీసు బెటాలియన్‌ కుటుంబసభ్యులతో ఈ ఉదయం 11 గంటలకు డీజీపీ భేటీ కానున్నారు. గత రెండు రోజులుగా సమస్యలు పరిష్కరించాలని వివిధ జిల్లాలో పోలీసు కుటుంబసభ్యులు రోడ్డెక్కారు. తమ…

నేడు ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల భేటీ

హైదరాబాద్‌:ఈనెల 8వ తేదీ నుంచి జరగనున్న పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించనున్న వ్యూహంపై చర్చించేందుకు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు సోమవారం ఢిల్లీలో భేటీ అవుతున్నారు. ఎంపీ గుత్తసుఖేందర్‌రెడ్డి నివాసంలో ఈ సమావేశం అనంతం వారు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌…

బీఎన్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో అగ్ని ప్రమాదం

చిత్తూరు: చిత్తూరు బీఎన్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భవనంలోని రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సర్క్యూట్‌ బోర్టు, స్టోర్‌ రూమ్‌ తీగలు  దగ్థమయి భారీగా ఆస్తినష్టం సంభవించింది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక…

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 170 పాయింట్లకు పైగా లాభపడింది.అటు నిఫ్టీ కూడా 50 పాయింట్లకు పైగా లాభంలో కొనసాగుతోంది.

వెలవెలబోతున్న ప్రాజెక్టులు సాగు, తాగునీటికి ఇక్కట్లే

ముందుస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం హైదరాబాద్‌, ఆగస్టు 5 (జనంసాక్షి) : రాష్ట్రంలో కరువు పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో ఆగస్టు మొదటి వారం నాటికి ప్రాజెకు ్టల్లోకి నీరు కొద్దో, గొప్పో వచ్చేది. ఈసారి మాత్రం…

ఉపరాష్ట్రపతి ఎన్నికకు టీడీపీ దూరం : చంద్రబాబు

హైదరాబాద్‌, ఆగస్టు 5 (జనంసాక్షి ): ఈ నెల 7వ తేదీన జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఆదివారం నాడు చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగిన టిడిపి పార్లమెంట్‌ పార్టీ సమావేశంలో ఈ…

2014లో కాంగ్రెస్‌, బీజేపీయేతర అభ్యర్థే ప్రధాని

అధ్వాని సంచలన వ్యాఖ్యలు న్యూఢిల్లీ: 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌్‌, భాజపాయేతరుడే ప్రధాన మంత్రిగా అయ్యే అవకాశాలున్నాయని భారతీయ జనతా పార్టీ సీనయర్‌ నేత ఎల్‌కె అధ్వానీ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఈ మేరకు తన సోషల్‌ నెట్‌ వర్క్‌…