Friday, 6 November 2026

హైదరాబాద్

ఖరీఫ్‌ నుంచి వడ్డీలేని రుణాలు

20 సూత్రాల కార్యక్రమంలో ఏపీనే ఫస్ట్‌ హైదరాబాద్‌, జూలై 2 (జనంసాక్షి ): అభివృద్ధి విషయంలో ప్రతిపక్షాల సహకారం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. జూబ్లీహా లులో సోమవారం ఉదయం 20 సూత్రాల…

నిద్రలేచిన బాబు రైతుల కోసం మహాధర్నా

చేతగాని ప్రభుత్వమిది.. అధికారంలో ఉండే అర్హత లేదు : బాబు రైతు సమస్యలకు ప్రభుత్వ నిర్లక్ష్య మే కారణం : నారాయణ హైదరాబాద్‌, జూలై 2 (జనంసాక్షి): రైతులను ఆదుకోలేని చేతకాని ప్రభుత్వం అధికారంలో ఉండే అర్హత లేదని…

మీడియాతో మీకేం పని ?

సీబీఐ జేడిపై హైకోర్టు సీరియస్‌ హైదరాబాద్‌, జూలై 2 (జనంసాక్షి): ముఖ్యమైన కేసులు దర్యాప్తు చేస్తున్న సందర్భంలో దర్యాప్తు సంస్థ మీడియాతో మాట్లాడాల్సిన అవసరం ఏమిటని హైకోర్టు సీబీఐని ప్రశ్నించింది. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కాల్‌ లిస్టుల వ్యవహారంపై…

కార్పొరేట్‌ కళాశాల ఫీజుల దోపిడిని అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ..

ఇంటర్‌ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించిన టీఆర్‌ఎస్‌వి హైదరాబాద్‌, జూలై 2 (జనంసాక్షి): కార్పొరేట్‌ కళాశాలల ఫీజు దోపిడీ విధానాన్ని అరికట్టండి.. ఆయా కళాశాలల యాజమాన్యాల ఆగడాలకు కళ్లెం వేయండి అంటూ టిఆర్‌ఎస్‌వి నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. అంతేగాక…

రెండు నెలల్లో తెలంగాణ ప్రకటించండి

ప్రణబ్‌కు నేను ఓటెయ్యను జండాలు పక్కనబెట్టి పోరుకు సిద్ధం కండి : నాగం. హైద్రాబాద్‌,జూలై 2(జనంసాక్షి): రెండు నెలల్లో కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని తెలంగాణ నగారా సమితి అధ్యక్షులు నాగం జనార్దన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణపై కాంగ్రెస్‌…

గాలి బెయిల్‌ కేసులో మరో మలుపు

గాలి బెయిల్‌ విషయమై పట్టాభి కంటే ముందే మరో న్యాయమూర్తిని గాలి అనుచరులు సంప్రదించినట్లు యాదగిరి వాంగ్మూలంలో సీబీఐకి తెలిపినట్లు సమాచారం. మే 27 న సీబీఐ యాదగిరి వాంగ్మూలాన్ని నమోదు చేసింది. గాలి సోదరుడు సోమశేఖర్‌రెడ్డిని సీనియర్‌…

మంత్రుల సాధికార బృందం అధ్యక్ష పదవికి పవార్‌ రాజీనామా

ఢిల్లీ: టెలికాం మంత్రుల సాధికారిక బృందం అధ్యక్ష పదవికి కేంద్ర మంత్రి శరద్‌ పవార్‌ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆమోదించారు. ఇటీవలే ఈ పదవి చేపట్టిన శరద్‌ పవార్‌ ఈరోజు మంత్రుల సాధికార బృందం…

క్వార్టర్‌ ఫైనల్లో ఫెదరర్‌

లండన్‌: వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌లో స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో ప్రవేశించాడు. అతను బెల్జియం ఆటగాడు జేవియర్‌ మలిసీపై 7-6, 6-1, 4-6, 6-3 తేడాతో విజయం సాధించాడు.

షరపోవా పరాజయం

లండన్‌: వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌లో ఈరోజు రెండు సంచలనాలు నమోదయ్యాయి. టావ్‌సీడ్‌, షరపోవా పరాజయం పాలైంది. జర్మనీ క్రీడా కారిణి లిసికి చేతిలో 4-6, 3-6 తేడాతో షరపోవా ఓడిపోయింది. బెల్జియం క్రీడాకారిణి కిమ్‌ క్లిస్టర్స్‌ కూడా మరో…

అమర్‌నాథ్‌ పయనమైన తొమ్మిదో బృందం

శ్రీనగర్‌: పటిష్ఠ భద్రతా ఏర్పాట్ల మధ్య తొమ్మిదో బృందం సోమవారం అమర్‌నాథ్‌ యాత్రకు బయలుదేరింది. జమ్మూలోని భగవతినగర్‌ బేస్‌క్యాంప్‌ నుంచి 2,910మంది పురుషులు, 836మంది మహిళలు, 197మంది చిన్నారులు, 152మంది సాధువులు, 132వాహనాల్లో ప్రయాణమయ్యారు. దీంతో ఈ సీజన్‌లో…