రేపు హైదరాబాద్ రానున్న దాదా
హైదరాబాద్: యూపీఏ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రేపు హైదరాబాద్ రానున్నారు. చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి జూబ్లీహాల్ వెళ్లి సీఎల్పీ సమావేశం పాల్గొంటారు. అనంతరం తాజ్ కృష్ణలో బస చేసి…
