Friday, 6 November 2026

హైదరాబాద్

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం

బెంగళూరు:కర్టాకలో మళ్లీ రాజకీయ సంక్షోభానికి తెరలేచింది.యడ్యూరప్ప వర్గానికి చెందిన 9 మంది మంత్రులు,ఎంపీ రాజీనామా చేశారు.ముఖ్యమంత్రిని మార్చాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సదానందగౌడ్‌ ఈ రోజు సాయంత్రం గవర్నర్‌తో భేటీ కానున్నారు.

అసోంను ముంచెత్తిన వరదలు

గౌహతి:వారం రోజులుగా ఎడ తెరిపి లేకుండా కురుసున్న వానలు ఆ రాష్ట్రాన్ని వరదలతో ముంచెత్తుతున్నాయి.రాష్ట్రంలోని 27 జిల్లాలో పూర్తిగా నీటిలో మునిగివున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థచేసుకోవచ్చు.రెండు వేల గ్రామాల్లోని 4లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.40వేల హెక్టార్లు…

స్వీడన్‌నుంచి సురక్షితంగా బయటపడ్డ భారతీయులు

హైదరాబాద్‌:ట్రావెల్స్‌ సంస్ధ మోసంతో స్వీడన్‌లో చిక్కుకుపొయిన భారతీయులు సురక్షితంగా అక్కడినుంచి తిరుగుప్రయాణమయ్యారు.ట్రావెల్స్‌ యాజమాన్యం ప్రయాణీకులతో రాయబార కార్యాలయ అధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి.సందర్శకులను పంపేందుకు అధికారులు అంగీకరించారు.దాంతో గత అర్థరాత్రి వారు స్టాక్‌హోం నుంచి ఇటలీలోని మిలన్‌కు బయలుదేరారు.జులై…

అది బూటకపు ఎన్‌కౌంటర్‌

హైదరాబాద్‌: ఛత్తీస్‌గడ్‌ చితల్‌నార్‌, బీజాపూర్‌ ఆడవులలో ఈ నెల 28 న జరిగిన బూటకపు ఎన్‌కౌంటరేనని విరసం నేత వరవరరావు ఆరోపించారు. ఆదివాసీలను ఖాళీ చేయించడానికి ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌లు చేస్తున్నారని వరవరరావు ఆరోపించారు. ఎన్‌కౌంటర్‌లో మరిణించినవారంతా అమాయక…

రుణాలు పొందని వారికీ ఇవ్వండి

హైదరాబాద్‌, జూన్‌ 30 : బ్యాంకుల రుణ లక్ష్యంలో 25 శాతం బలహీన వర్గాలు, ఇంత వరకు రుణాలు పొందని రైతులకు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ వరప్రసాద్‌ బ్యాంకర్లకు సూచించారు. గాంధారి మండల కేంద్రంలో దక్కన్‌ గ్రామీణ…

నెలాఖరులోగా పూర్తి చేయండి

హైదరాబాద్‌, జూన్‌ 30: జిల్లాలో అసంపూర్తిగా ఉన్న గ్రామ పంచాయితీ భవనాలను, మండల సమాఖ్య భవనాలను జూలై చివరి నాటికి పూర్తి చేయాల్సిందిగా సంబంధిత అధికారులను రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శేషాద్రి ఆదేశించారు. చేవెళ్ల మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో…

ఎన్టీపీసీలో సాంకేతికలోపం

విశాఖ: సింహద్రి ఎన్టీపీసీలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో మొదటి రెండు యూనిట్లలో వయ్యి మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిండి. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు.

తెలంగాణపై త్వరగ నిర్ణయం తీసుకోవాలి

హైదరాబాద్‌: ఉప ఉన్నికల్లో ఓటమి పాలవటంతో కాంగ్రెస్‌ రాయల తెలంగాణ తెరపైకి తెచ్చిందని తెలంగాణపై స్పష్టత ఇవ్వాలని ఇంకి నాన్చడం సరికాదన్నారు టీడీపీ సీనియర్‌ నేత తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి పరిస్థీతులపై త్వరలో ఛలో…

నాగార్జున అగ్రి కెమికల్‌లో ప్రమాదం పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి

హైదరాబాద్‌:  శ్రీకాకుళం జిల్లా నాగార్జున అగ్రి కెమికల్‌ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగి పలువురు గాయపడటం పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడినవారికి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే ప్లాంట్‌లో చిక్కుకున్న…

జులై ఆఖరునా మూతపడుతున్న ‘ద వర్డ్‌ పత్రిక

లండన్‌:తొమ్మిదేళ్ల పాటు సంగీత అభిమానుల్ని అలరించిన ‘ద వర్డ్‌ పత్రిక జులైలో మూతబడుతోంది.పత్రికా రంగంలోనూ,సంగీత వ్యాపారంలోనూ వచ్చిన మార్పుల కారణంగా తాము పత్రికను కొనసాగించలేకపొతున్నామని సంపాదకుడు డేవిడ్‌ హెవ్‌వర్త్‌ పత్రిక వెబ్‌సైట్లో పేరొన్నారు.ఆయా రంగాల్లో మార్పులు ఒక చిన్న…