పాక్లో 315 మంది భారత జాలర్ల విడుదల
కరాచి:ఇరవై మంది నేరస్థులు సహ 315 మంది భారత జాలర్లను పాక్ కారాచీలోని మలిర్ జైలు నుంచి విడుదల చేసింది.వీరిని లాహోర్కి తరలించి అక్కడి నుంచి వాఘా సరిహద్దు ద్వాకా గురువారం భారత్కు అప్పగించనుంది.పాక్లో మరణశిక్ష పడ్డ సరబ్జిత్…
