Friday, 6 November 2026

హైదరాబాద్

అబూ జిందాల్‌ పోలీస్‌ కస్టడీని వ్యతిరేకించిన:ముంబయి హైకోర్టు

ముంబయి:ముంబయి మారణకాండ నిందితుడు అబూ జిందాల్‌ పోలీసు కస్టడీని హైకోర్టు వ్యతిరేకించింది అబూ జిందాల్‌ను తమ కస్టడీకి అప్పగించాలన్న ముంబయి క్రైమ్‌ బ్రాంచి వ్యతిరేకించింది.అబూ జిందాల్‌ను తబ కస్లడీకి అప్పగించాలన్న ముంబయి క్రైమ్‌ బ్రాంచి పోలీసుల విజ్ఞప్తిని హైకోర్టు…

రాష్ట్ర ప్రజలను వదిలి ఢిల్లీ ప్రదక్షిణలతో కాలక్షేపం

హైదరాబాద్‌:  రాష్ట్ర ప్రజలను వదిలేసి కాంగ్రెస్‌ నేతలు 10 జనపథ్‌  చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. ప్రజా సమస్యలు గాలికొదిలేసి ఢిల్లీపర్యటనలతో కాలక్షేపం చేస్తున్న అధికార పార్టీ నేతలు ప్రజాగ్రహానికి గురయ్యే…

రతన్‌ టాటాకు లైఫ్‌ టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డు

న్యూయార్క్‌:టాటా సన్స్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటాకు ప్రతిష్ఠాత్మక రాక్‌ ఫెల్లర్‌ ఫౌండేఫన్‌ వారి లైఫ్‌ టైమ్‌ అఛీప్‌మెంట్‌ అవార్డు లభించింది మానవ సేవలో వినూత్న మార్గంలో ముందుకెళ్లున్న వారిని సన్మానించే ఈ ఫౌండేషన్‌ స్థాపించి వందేళ్లయిన సందర్భంగా నిన్న…

దళితులపై దాడులు ఏపీలోనే ఎక్కువ నమోదవుతున్నాయి

హైదరాబాద్‌:ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఆంద్రప్రదేశ్‌ ఎక్కువగా నమోదవుతేన్నాయని కేంద్ర మంత్రి ముకుల్‌ వాస్నిక్‌ అన్నారు.పెండింగ్‌ కేసులు ఆంధ్రప్రదేశ్‌ 13శాతం మాత్రమే పరిష్కారమవుతున్నాయన్నారు కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు మంత్రి ముకుల్‌ వాస్నిక్‌…

సానియా ప్రతిభ చూసే ఎంపిక చేశాం:ఐటా

ఢిల్లీ:ఇద్దరు ఆటగాళ్ల మధ్య తగవు తీర్చడానికి ఐటా తననే ఎరగా వాడిందన్న సానియా ఆరోపణకు ఐటా స్పందించింది.లండన్‌ ఒలింపిక్స్‌కు ప్రతిభ ప్రాతిపదికనే క్రీడాకారులను ఎంపిక చేశామని సానియా నమోదు చేసిన విజయాలను చూసే ఆమెను ఎంపిక చేశామని అఖిలభారత…

రెడ్యానాయక్‌ హత్యారాజకీయాలు మానుకోవాలి

మరిపెడ:మాజీ మంత్రి రెడ్యానాయక్‌ హత్యారాజకీయాలు మానుకోవాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రబెల్లి దయాకరరావు కడియం శ్రీహరి హితవు పలికారు.బుధవారం వరంగల్‌ జిల్లా మరిపెడ మండలం తాళ్లవూకల్‌ గ్రామంలో హత్యకు గురైన తెదేపా కార్యకర్త రామన్న అంత్యక్రియలకు వారు…

పర్లపల్లీలో తిరగబడ్డ గ్రామస్తులు

కరీంనగర్‌: తిమ్మపూర్‌ మండలంలోని పర్లపల్లీ గ్రామంలోని గ్రామస్తులు కెమికల్‌ ఫ్యాక్టరిపై తిరగబడ్డారు. కెమికల్‌ ఫ్యాక్టరీ పై దాడి చేసి పటు వాహనాలను గ్రామాస్తులు ద్వంసం చేశారు. ఈ దాడిలో దాదాపు అరవై లక్షలకు పైగ ఆస్తి నష్టం వాటిల్లీంది.…

శ్రీలక్ష్మి బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్‌:సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి నిందితురాలు ప్రస్తుతం శ్రీలక్ష్మి నిందితురాలు.ప్రస్తుతం శ్రీలక్ష్మి చంచల్‌గూడ మహిళా జైలులో ఉంటున్నారు.

ఫ్లైఓవర్‌ మీదినుంచి కిందపడిన బస్సు

చైన్నె: చెన్నైలోని జెమిని ఫ్లైఓవర్‌ మీదినుంచి సిటీ బస్సు అదుపు తప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో ఒకరు  మరణించగా 30 మంది గాయపడ్డారు. గాయపడినవారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవ్వరికీ మద్దతివ్వం:నారాయణ

గుంటూరు:రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవ్వరికీ మద్దతివ్వమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు.రాష్ట్రంలో మద్యం మాఫియా మంత్రులను కాపాడేందుకు నిజాయితీ గల అధికారులను బదిలీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.తమిళనాడు గవర్నర్‌ రోశయ్య పదవీకి రాజీనామా చేసి విచారణ…