Friday, 6 November 2026

హైదరాబాద్

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ చంద్రఘోష్‌

హైదరాబాద్‌, జూన్‌ 25 :  ఈ కార్యక్రమానికి పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డితో పాటు పలువురు పోలీసు అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లడం తో ఆయన స్థానంలో…

కేవీపీ సలహాలవల్ల లక్షల కోట్ల నష్టం వాటిల్లీంది

హైదరాబాద్‌: కేవీపీ రామచంద్రరావు సలహాలవలన రాష్ట్రనికి లక్షలకోట్ల నష్టం వాటిల్లీందని  రాష్ట్ర మాజీ మంత్రి శంకర్‌ర్రావు అన్నారు. ఈ రోజు ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేవీపీని, ఐఏఎస్‌ అధికారి బాను కూడా పై కేసు నమోదుచేసి దర్యప్తు…

చంద్రబాల కాల్‌లిస్ట్‌ వెల్లడిపై కేసు నమోదు

హైదరాబాద్‌: చంద్రబాల ఫోన్‌ కాల్‌ లిస్ట్‌ బయటపెట్టడం పై పోలీసులు కేసు నమోదు చేశారు. సాక్షి సీనియర్‌ రిపోర్టర్‌ యాదగిరి రెడ్డి మరియు నాచారం  సీఐ శ్రీనివాసరావు పై ఐపిసీ 12బి మరియు రెడ్‌విత్‌ 505(2) 509 సెక్షన్ల…

తెలంగాణ పై అధిష్టానం సీరియస్‌గా ఉంది

సోనియాతో భేటి అనంతరం పాల్వాయి ఢిల్లీ: తెలంగాణ పై అధిష్టానం సీరియస్‌గా ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాజ్యసభ సభ సభ్యులు పాల్వాయి గోవర్థన్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…

కంద్రమంత్రి పదవికి వీరభద్ర సింగ్‌ రాజీనామా

ఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన ఈ రోజు రాజీనామా చేశాడు. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఆయనపై అవినీతి ఆరోపనలు వచ్చిన నేపథ్యంలో ఆయన రాజీనామ చేశారు.

వ్యవసాయశాఖ అధికారుల తనీఖీలు

ఖమ్మం: భద్రాచలం మండలం కృష్ణవరం, పాతవాగు ప్రాంతాల్లో వ్యవసాయశాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రూ. 2 లక్షల విలువైన పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలియజేశారు.

రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ పోడిగింపు

హైదరాబాద్‌:రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియను జులై 10 వరకు పోడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.ఈ నెలాఖరుతోనే బదిలీల ప్రక్రియ ముగియాల్సి వున్నా అధిక సంఖ్యలో వచ్చిన అభ్యర్ధనలను పరిగణనలోకి తీసుకుని పదిరోజుల పాటు పొడిగించారు.జులై 11 నుంచి…

ఆషాఢమాసం సందర్భంగా ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్‌:అషాడమాసం సందర్బంగా నాందేడ్‌ పండరిపూర్‌ల మధ్య ఆరు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమద్య రైల్వే ప్రకటించింది.ఈనెల 27 ,29 జులైన1న రాత్రి 9.05 గంటలకు నాందేడ్‌ నుంచి పండరిపూర్‌కి మూడు ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.ఈ నెల 28,30 జూలై…

దళితులపై దాడి ఘటనలో 54 మంది అరెస్టు

శ్రీకాకుళం: లక్ష్మీపేట దళితులపై దాడి ఘటనలో 65మంది నిందితుల్లో 54 మందిని అరెస్టు చేసినట్లు సీఐడీ అడిషనల్‌ డీజీ గోపాల కృష్ణారెడ్డి అన్నారు. ఈ ఘటనకు సంబంధించి బొత్స వాసుదేవనాయుడు, ఆవుల శ్రీనివాస్‌లను ప్రధాన నిందితులుగా గుర్తించామన్నారు. ప్రధాన…

వేలంపాటలో రూ.6.57 కోట్లు రాబట్టిన కళాఖండాలు

ముంబయి:దక్షిణ భారతదేశం ఇతివృత్తంగా రూపొందించిన కళాఖండాలు గోవా,చోలమండళం, ఇటీవల నిర్వహించిన ఒక వేలంపాటలో రూ.6.57 కోట్ల మొతాన్ని రాబట్టాయి.వీటిలో ఎఫ్‌.ఎన్‌.సౌజా అనే చిత్రకారుడు గీసిన చిత్రం అత్యదికంగా రూ.60 లక్షలకు అమ్ముడుపోయింది.దాని తర్వాత రూ.48 లక్షలతో కె.రామానుజం చిత్రం…