వాన్‌పిక్ భూముల స్వాధీనానికి రైతుల యత్నం
ఒంగోలు:గుండాయిపాలెం వద్ద వాన్‌పిక్ భూముల్లోకి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆధ్వర్వంలో రైతులు ప్రవేశించి 2300 ఎకరాల భూముల స్వాధీనానికి యత్నించారు కంచె తొలగించి,స్తంబాలు కూల్చివేశారు.
ఒంగోలు:గుండాయిపాలెం వద్ద వాన్‌పిక్ భూముల్లోకి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆధ్వర్వంలో రైతులు ప్రవేశించి 2300 ఎకరాల భూముల స్వాధీనానికి యత్నించారు కంచె తొలగించి,స్తంబాలు కూల్చివేశారు.
ఖమ్మం:భద్రాచలం మండలం కృష్ణవరం పాతవాగు ప్రాంతల్లో వ్యవసాశాఖ అధికారులు తనిఖీలు చేసున్నారు.రూ.2లక్షల విలువైన పత్తి విత్తనాలు స్వాధీనం చేస్తున్నాయి వారు తెలిపారు.
హైదరాబాద్: పట్టాభి రామారావును తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. గాలి బెయిల్ ముడుపుల వ్యవహారంలో పట్టాభి రామారావు సస్పెండయిన విషయం తెలిసిందే.
ఢిల్లీ:సోనియాగాంధీకి ఎటువంటి నివేదిక ఇవ్వలేదని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తెలిపారు.ఈరోజు సోనియాతో నరసింహన్ బేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ పెద్దలందరినీ కలుస్తానని చెప్పారు.మరికాసేపట్లో ప్రధాని మన్మోసహన్ సింగ్‌తో నరసింహన్ సమావేశం కానున్నారు.
జరపాలిహైదరాబాద్, జూన్ 25(జనంసాక్షి): శ్రీకాకుళం జిల్లా లక్ష్మిపేట గ్రామంలో దళితుల ఊచకోత ఘటనపై సిట్టింగ్ జడ్జితోగాని, స్వయం ప్రతిపత్తిగల దర్యాప్తు సంస్థతోగాని విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ పౌరహ క్కుల సంఘం రాష్ట్ర నేత రఘునాథ్ రాష్ట్రప్ర భుత్వాన్ని డిమాండ్…
తిరుమల:తిరుమల పరిసరాల్లో స్మగ్లర్ల పట్టివేత కొనసాగుతుంది.ఇటీవల సుమారు 160 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న అటవీశాఖ అధికారులు..ఈరోజు ఉదయం 14 మందిని అరెస్టు చేశారు.వీరంతా తమిళనాడు వాసులుగా గుర్తించారు.
సీఎం ఆదేశం హైదరాబాద్, జూన్ 25 (జనంసాక్షి): ఎరువులు, విత్తనాల పంపిణీని సక్రమంగా నిర్వహించాలని, రైతులకు త్వరితగతిన అందించాలని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయం నుంచి సోమవారంనాడు ఆయన జిల్లా కలెక్టర్లతోను, ఉన్నతాధికారులు, అధికారులతోను వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.…
పోరుబాట పడితేనే తెలంగాణ : కేకే హైదరాబాద్, జూన్ 25 (జనంసాక్షి): తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాటతప్పుతున్నట్టుగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కే కేశవరావు అన్నారు. హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో ఏర్పాటు…
హైదరాబాద్: రాష్ట్రంలోని 5703 మద్యం దుకాణాలకు 68284 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ. 170కోట్లు ఆదాయం వచ్చింది. 893 దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. 2010లో 6596 దుకాణాలకు 48602 దరఖాస్తులువచ్చాయి. అలాగే దరఖాస్తుల…
హైదరాబాద్: స్థానిక జగద్గిరి గుట్ట సీసాల బస్తీలో చిట్టీల పేరుతో నిర్మల్ జా అనే మహిళ స్థానికులను మోసం చేసింది. స్థానికుల నుంచి రూ. 70 లక్షలు వసూలు చేసి ఉడాయించింది. దీనిపై బాధితులు ఆందోళన చేస్తున్నారు.