Friday, 6 November 2026

హైదరాబాద్

బదిలీల మార్గదర్శకాలు సరిగా లేవు: టీజాక్‌

హైదరాబాద్‌: టీచర్ల బదితీలకు ప్రభుత్వం రూపొందిన మార్గదర్శకాలు సరిగా లేవని తెలంగాణ టీచర్ల జూఏసీ (టీ-జాక్ట్‌) మండిపడింది. ఈమేరకు టీ-జాక్ట్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల బృందం ఈరోజు వాద్యాశాఖ డైరెక్టరేట్‌ను ముట్టడించింది. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయ నేతలు మాట్లాడారు.…

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

లక్నో:ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందారు.అమ్‌రోహ వద్ద జాతీయ రహదారిపై ఓ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొంది.35 మందికి తీవ్రంగా గాయపడ్డారు.ఘటనాస్థలానికి చేరుకున్న అధికిర యంంత్రాంగం సహయక చర్యలు చేపట్టింది.క్షతగాత్రులను సమీన ఆసుపత్రికి తరలించారు.

బీసీ సబ్‌ప్లాన్‌ అమలుకు ఆర్‌కృష్టయ్య ప్రభుత్వం పై ధ్వజం

హైదరాబాద్‌: బీసీ సబ్‌ప్లాన్‌ కోసం ఉద్యమిస్తామని రాష్ట్రబీసీ సంఘం అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య స్పష్ట ం చేశారు. ఆయన విలేకరుతలో మాట్లడుతూ రాష్ట్ర ప్రభుత్వ బీసీ వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని ధ్వజమెత్తారు. కిరణ్‌ ప్రభుత్వం ఇప్పటి కైనా బుద్దితెచ్చు…

దస్తగిరిసహెబ్‌ దర్గాలో భారీ అగ్నిప్రమాదం

శ్రీనగర్‌:ప్రముఖ సూఫీ క్షేత్రం కన్యార్‌లోని దస్తగిరిసాహెబ్‌ దర్గాలో సోమవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.మంటలు భారీగా ఎగసిపడి దర్గాలోని ఇతరప్రాంతాలకు వ్యాపించాయి.ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమానక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.స్థానికులు కూడా సహయక చర్యల్లో పాల్గోంటున్నారు.ప్రమాదానికి…

బొల్లారంలో దోపిడీ దొంగల బీభత్సం

హైదరాబాద్‌:అల్వాల్‌ బొల్లారంలోని ఓ ఇంట్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు.ఆదివారం అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు ఇంటి యజమానిని కట్టెసి చోరీకి పాల్పడ్డారు.ఈ ఘటనలో 20 తులాల బంగారం,భారీగా నగదు అపహరణకు గురైనట్లు సమాచారం.పోలీసు కేసు నమోదు చేసి…

జవాబుదారీతనం కోసమే వస్తు సేవల పెంపు

హైదరాబాద్‌: సేవా పన్ను పరిధిలోకి ఎక్కువ వస్తు సేవల్ని పొందుపరిచడమనేది ఆదాయం కోసం కాదని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌ సభ్యురాలు  షీలా సంగ్వాస్‌ స్పష్టం చేశారు. వ్యవస్థలో పారదర్శకతను తీసుకువచ్చేందుకే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ…

కొనసాగుతున్న రవాణా శాఖ తనిఖీలు

హైదరాబాద్‌ :ప్రైవేటు ట్రావెల్స్‌ పాఠశాలల బస్సులపై 8వ రోజూ రవాణా శాఖ దాడులు కొనసాగుతున్నాయి.హైదరాబాద్‌ కృష్ణా ఆదిలాబాద్‌,నిజామాబాద్‌ జిలాల్లో పలు చోట్ల ఆర్టీఏ అధికారులు తెల్లవారుజాము నుంచే తనిఖీలు చేపట్టారు.నిజామాబాద్‌లో నిబందనలు ఉల్లంఘించి తిరుగుతున్న సంగీతా ట్రావెల్స్‌కు చెందిన…

నేడు నిబంధనల కమిటీల సమావేశం

హైదరాబాద్‌:శాసనసభా మండలి నిబందనల కమిటీల సమావేశం నేడు జరగనుంది.మధ్యాహం 12 గంటలకు జరిగే ఈ సమావేశంలో స్ధాయిసంఘాల ఏర్పాటు అంశంపై కమిటీలు చర్చించనున్నాయి.

నేడు ప్రైవేటు వైద్య సంస్థల బంద్‌

హిసార్‌,హైదరాబాద్‌,న్యూస్‌టుడే:భారత వైద్య సంఘం పిలుపు మేరకు సోమవారం దేశవాప్తంగా ప్రైవేటు వైద్య సంస్థలు,పారామెడికల్‌ సంస్ధలు బంద్‌ పాటించనున్నాయి.కినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ చట్టాన్ని నిరసిస్తూ అవి బంద్‌ నిర్వహిసున్నాయి.కెమిస్ట్‌లు,డ్రగ్గిస్టులు మెడికల్‌ రిప్రజెంటేటివ్‌లు,పెధాలజిసులు తదితరులంతా 25న బంద్‌లో పాల్గొంటున్నారని హిసార్‌ ఐఎంఏ అధ్యక్షుడు…

ఆర్‌బీఐ ప్రకటనతో లాభాల్లో నుండి నష్టాల్లోకి స్టాక్‌ మార్కేట్‌

హైదరాబాద్‌: ఈ రోజు ఆర్‌బీఐ వీదేశీ  వాణిజ్య రుణాలపై పరిమితులు నిర్ణయించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో వీదేశీ సంస్థగత మదుపరుల పెట్టుబడులు  5నుంచి 20 బిలియన్‌ డాలర్లకు పెంచారు. వీదేశీ వాణిజ్య రుణాల పరిమితిని 10నుంచి 40 బిలియన్‌…