Friday, 6 November 2026

హైదరాబాద్

హెచ్‌ ఆర్సీలో చంద్రబాల ఫిర్యాదు

హైదరాబాద్‌: తన ప్రతిష్టకు భంగం కలిగేలా సాక్షి టీవీలో ప్రసారమవుతున్న కధనాలు నిలిపి వేయాలని హెచ్‌ఆర్సీలో చంద్రబాల ఫిర్యాదు చేశారు. ఆమె హక్కులకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ను హెచ్‌ఆర్సీ ఆదేశించింది. విచారణ చేసి…

రవాణశాఖ అధికారిని బస్సు తో ఢీ కొట్టడానికి యత్నించిన డ్రైవర్‌

నల్గొండ : చిట్యాల, రామన్నపేట దారిలో పాఠశాలల బస్సులను తనిఖీ చేస్తున్న రవాణాశాఖ ఎంవీఐ శాస్త్రీని ఓ పాఠశాల బస్సు డ్రైవర్‌ బస్సుతో ఢీ కొట్టడానికి ప్రయత్నించాడు. పరిస్థితి గమనించిన ఆయన పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. ఇతని…

తూర్పు తీరంలో గుర్తు తెలియని షిప్‌

ప్రకాశం : గుర్తు తెలియని షిప్‌ ఒకటి భారత తూర్పు తీరంలో తచ్చాడుతోంది. దీనిని గమనించిన ప్రజలు అధికారులకు సమాచారమిచ్చారు. ప్రకాశం జిల్లా సింగరాయ కొండ మండలం పాకాల వద్ద తీరంలో ఒక గుర్తు తెలియని షిప్‌ కనిపించింది.…

నూతన మద్యం విధానానికి వ్యతిరేకంగా పోరాటాలు

హైదరాబాద్‌: నూతన మద్యం విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు చేపట్టాలని వామపక్షాల నేతలు బీవీ రాఘవులు, నారాయణ నిర్ణయించారు. హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌ఓaల ఇరుపార్టీ నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. విత్తనాలు, ఎరువుల పంపిణీలో…

కోలా అరెస్టుకు రంగం సిద్ధం

విజయవాడ: కోలా కృష్ణమోహన్‌ అరెస్టుకు విజయవాడ పోలీసులు రంగం సిద్ధం చేశారు. కోలాపై విజయవాడ పటమట పోలీసుస్టేషన్‌లో రెండు వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఆయన్న అరెస్టు చేసేందుకు రెండు బృందాలు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరాయి.

తెలంగాణ ఉద్యోగుల సమస్యలపై మళ్లీ పోరాటం : స్వామిగౌడ్‌

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలపై మళ్లీ పోరాటానికి శ్రీకారం చుట్టనున్నట్టు టీఎన్జీవో జేఏసీ చైర్మన్‌ స్వామిగౌడ్‌ ప్రకటించారు. శుక్రవారం తెలంగాణ ఉద్యోగుల సమస్యలపై తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులతో ఆయన జస్టిస్‌ రాయకోటి కమిషన్‌ను…

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

విశాఖపట్నం: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల అవర్తనం గ్యాంగ్‌టక్‌, పశ్చిమబెంగాల్‌ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. వీటికి తోడు రాష్ట్రంలో నైరుతి…

ప్రాణాలను పణంగా పెట్టి…త్రివర్ణతాకాన్ని కాపాడి…

ముంబయి:ఒక పక్క ఎర్రగా..భగభగ…మండతూ కార్యాలయం తగలబడిపొతోంది.మరోపక్క నల్లని దట్టమైన పొగ వూపిరి అడనివ్వడం లేదు.ఆ సమయంలో అక్కడున్నవారికి ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడినుంచి బయటపడడమెలా అన్న ఆలోచన తప్ప మరోటి రాదు,కానీ కొందరికి వచ్చింది.ప్రాణాం సంగతి తర్వాత ముందు జాతి…

ప్రణబ్‌తో సీఎం కిరణ్‌ భేటి

ఢిల్లీ:  అధిస్టానం పిలుపుతో హాస్తినకు వెళ్ళీన కిరణ్‌ ఈ రోజు సాయంత్రం 5.20 నిమిషాలకు ప్రణబ్‌ ముఖర్జితో సమావేశం అయినాడు. ఉప ఎన్నికల్లో వైపల్యం చెందటానికి గల కారణాలను తాజా రాజకీయా పరిణామాలను రాష్ట్రంలో పార్టీ తీరు తెన్నులపై…

గూలంనభితో కిరణ్‌ భేటి

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నుండి ఈ రోజు అధిస్టానం పిలుపుతో హాస్తినకు వెళ్ళీన కిరణ్‌ ఈ రోజు సాయంత్రం అయిదు గంటలకు ఆజాద్‌తో సమావేశం అయినాడు. ఉప ఎన్నికల్లో వైపల్యం చెందటానికి గల కారణాలను సీఎం ఆజాద్‌కు విన్నవిస్తున్నాడు.