Friday, 6 November 2026

హైదరాబాద్

సీబీఐ ముందుకు ఇండియా సిమెంట్స్‌ ఎండీ

హైదరాబాద్‌: ఇండియా సిమెంట్స్‌ ఎండీ, బీసీసీఐ అధ్యక్షుడు అయిన శ్రీనివాస్‌ ఈరోజు మరోమారు సీబీఐ ఎదుట హాజరయ్యారు. జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ ఆయనను గత వారం కూడా విచారించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి గతవారమే రెండోరోజు హాజరై…

సమైక్యరాష్ట్రంలో నీటి ప్రాజెక్టుల్లో

తెలంగాణకు అన్యాయం నీటి వాటా కోసం పోరాడాలి కేసీఆర్‌తో సమావేశమైన తెలంగాణ’ నీటి ‘నిపుణులు హౖదరాబాద్‌, జూన్‌ 22 (జనం సాక్షి) సమైక్య రాష్ట్రంలో నీటి ప్రాజెక్ట్‌ల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు,…

వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేల ప్రమాణం

హైదరాబాద్‌, జూన్‌ 22 (జనంసాక్షి) : ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ తరుఫున గెలుపొందిన 15 మంది ఎమ్మెల్యేలు శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీలోని స్పీకర్‌ చాంబర్‌లో వారు పదవీ ప్రమాణస్వీకారం చేశారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌…

వైద్యుల సమ్మె ప్రతిపాదనలపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా

న్యూఢిల్లీ : ఈ నెల 25వ తేదీ నుంచి నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త వైద్యుల సమ్మెకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషనపై సుప్రీం కోర్టు తన విచారణకు వాయిదా వేసింది. శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ చేయాల్సి ఉన్న ధర్మాసనంలోని…

పాక్‌ సరిహద్దులో మంటలు

నియంత్రణ రేఖ వెంబడి అడవులు బుగ్గి జమ్మూ : భారత్‌ పాకిస్థాన్‌ సరిహద్దులో భారీ ఎత్తున దావానలం వ్యాపించింది. దీంతో కాశ్మీర్‌లోని క్రిషన్‌గటి వెంబడి మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల మేర అడవులు బుగ్గిపాలయ్యాయి. పూంచ్‌ జిల్లాలో ఏర్పాటు…

ఈక్వెడార్‌లో జీవించేందుకు సిద్ధం : అసాంజ్‌

కాస్‌బెరా : తాను ఈక్వెడార్‌లో జీవించేందుకు సిద్ధంగా ఉన్నానని వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజ్‌ శుక్రవారం తెలపారు. రాజకీయ అశ్రయం కోరుతూ పెట్టుకున్న దరఖాస్తుకు ఆ దేశ ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తోందని వివరించారు. లండన్‌లోని ఈక్వెడార్‌…

రామగుండం ఎన్టీపీసీలో విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం

కరీంనగర్‌్‌ : జిల్లాలోని రామగుండం జాతీయ విద్యుత్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (ఎన్టీసీపీ)లో విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ఎన్టీపీసీలోని ఏడో యూనిట్‌లో శుక్రవారం సాంకేతిక లోపం తలెత్తింది. బాయిలర్‌లో ఓ ట్యూబ్‌ లీక్‌ కావడంతో యూనిట్‌ ట్రిప్‌…

బలహీన పడిన మార్కెట్‌

ముంబాయి: మూడు రోజుల పాటు లాభాల్లో పయనించిన బీఎస్సీ, సెన్స్‌క్స్‌ శుక్రవారం మాత్రం 60.05 పాయింట్లు తగ్గి 16972.51 వద్ద ముగిసింది. రూపాయి మారకం విలువ క్షీణతకు తోడు ఆపరేటర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్‌ బలహీన పడింది.…

షాలీమార్‌- చెన్నైల మధ్య సూపర్‌ఫాస్ట్‌ వీక్లీ రైలు

సికింద్రాబాద్‌: ఈ నెల 23 న షాలీమార్‌-చెన్నైల మధ్య సూపర్‌ఫాన్ట్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ఆ తరువాత జులై 3 నుంచి ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12.20కు షాలీమార్‌లో ఇది బయలుదేరుతుంది. ప్రతి గురువారం…

తిరుపతిలో కాంగ్రెస్‌ సహకరించలేదు: చిరంజీవి

హైదరాబాద్‌ : తిరుపతిలో కాంగ్రెస్‌ ఓటమికి కాంగ్రెస్‌ కార్యకర్తలు పని చేయక పోవడమే కారణమని చిరంజీవి వ్యాఖానించారు. ఆయన విలేకరులతో మాట్లడుతూ రామచంద్రాపురం, నర్సాపురం నియోజకవర్గాల్లో పీఆర్‌పీ, కాంగ్రెస్‌కార్యకర్తలు కృషిచేశారన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి తప్పు బట్టే అధికారం…